అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వస్తోంది, డిస్కౌంట్లపై ఓ కన్నేయండి !

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ త్వరలో మూడు రోజుల పాటు Amazon Great India Festival offersకు తెరలేపబోతోంది.

By Hazarath
|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ త్వరలో మూడు రోజుల పాటు Amazon Great India Festival offersకు తెరలేపబోతోంది. జనవరి 21 నుంచి జనవరి 24 వరకు మూడురోజుల పాటు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఈ సేల్ నిర్వహించనుంది. Amazon Prime members ఈ 12 గంటల పాటు డిస్కౌంట్లు , ఆఫర్లు తెలుసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. మీకిష్టమైన వాటిని కొనుగోలు చేస్తే అమెజాన్ 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. అమెజాన్ పే ద్వారా అలాగే HDFC Bank క్రెడిట్ , డెబిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్ పొందే ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

దుమ్మురేపిన ఆ ఫోన్లు మళ్లీ రంగం ప్రవేశం, తక్కువ ధరకే అంటున్న నోకియా !దుమ్మురేపిన ఆ ఫోన్లు మళ్లీ రంగం ప్రవేశం, తక్కువ ధరకే అంటున్న నోకియా !

Samsung Galaxy on5 Pro

Samsung Galaxy on5 Pro

5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, మాలీ-టీ720 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

Motorola Moto G5s Plus

Motorola Moto G5s Plus

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

10.or G

10.or G

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

BlackBerry KEYone

BlackBerry KEYone

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1620పిక్సల్స్, 420 పీపీఐ పిక్సల్ డెన్సిటీ) , ఫిజికల్ క్వర్టీ కీబోర్డ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, సింగిల్ సిమ్ 4జీ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, , ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.36,000 వరకు ఉండొచ్చని సమాచారం. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

LG Q6

LG Q6

5.5అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, 2160 ×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 18:9 నిష్పత్తిలో ఉంటుంది. డివైస్ ఫేషియల్ గుర్తింపు సాంకేతిక , MIL-STD 810Gసర్టిఫికేషన్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 435 ప్రొసెసర్ (1.4గిగా వద్ద పనిచేస్తున్న 4కార్టెక్స్ ఏ53చిప్స్ మరియు 4 కొర్టెక్స్ ఏ53 చిప్స్ 1.1గిగా వ్ద క్లాక్ చేయబడ్డాయి. ప్రొసెసర్ అడ్రినో 505 గ్రాఫిక్స్, 3జిబి ర్యామ్ తో జత చేయబడింది. ఎల్జి క్యూ 6 32జిబి ఇంటర్నల్ స్టోరేజి కూడా అందిస్తుంది. మైక్రోఎస్డి కార్డును ఉపయోగించి 2టిబి వరకు మరింత విస్తరించవచ్చు

Lenovo K8 Note

Lenovo K8 Note

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

Intex Cloud C1

Intex Cloud C1

4 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 1750 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nubia M2

Nubia M2

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, 3630 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Google Pixel XL

Google Pixel XL

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Micromax Canvas infinity

Micromax Canvas infinity

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Amazon Great India Festival offers heavy discount on these smartphones Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X