Home
Mobile

హానర్ ఎక్స్ నుంచి ఐఫోన్ ఎక్స్ వరకు Amazon బెస్ట్ డీల్స్ ఇవే!

అమెజాన్ వేవ్ 2 గ్రేట్ ఇండియన్ షెస్టివల్ సేల్‌ భారీ అంచనాల మధ్య ప్రారంభమయ్యింది. అక్టోబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 28న ముగుస్తుంది.

అమెజాన్ వేవ్ 2 గ్రేట్ ఇండియన్ షెస్టివల్ సేల్‌ భారీ అంచనాల మధ్య ప్రారంభమయ్యింది. అక్టోబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 28న ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా 10 బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ పై అమెజాన్ డిస్కౌంట్ల వర్షం కురిపిస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హానర్ 8ఎక్స్ (Honor 8X)

హానర్ 8ఎక్స్ (Honor 8X)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ డివైస్ పై 16% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ కిరిన్ 710 12ఎన్ఎమ్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

ఐఫోన్ ఎక్స్ (iPhone X)

ఐఫోన్ ఎక్స్ (iPhone X)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ డివైస్ పై 21% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
5.8 ఇంచ్ ఓఎల్ఈడి 485 పీపీఐ సూపర్ రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, సిక్స్ కోర్ ఏ-11 బయోనిక్ 64 బిట్ ప్రాసెసర్, త్రీ కోర్ జీపీయూ, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్.

 

హువావే నోవా 3ఐ (Huawei Nova 3i)

హువావే నోవా 3ఐ (Huawei Nova 3i)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ డివైస్ పై 25% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ కిరిన్ 710 12ఎన్ఎమ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 25 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4జీ వోల్ట్ సపోర్ట్, 3340mAh బ్యాటరీ.

 

 

మోటరోలా మోటో జీ6 (Motorola Moto G6)

మోటరోలా మోటో జీ6 (Motorola Moto G6)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ డివైస్ పై 22% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ , ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రగన్ 450 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ.

 

హానర్ 7సీ (Honor 7c)

హానర్ 7సీ (Honor 7c)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ డివైస్ పై 34% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
5.9 ఇంచ్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

 

 

హానర్ ప్లే (Honor Play)

హానర్ ప్లే (Honor Play)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ డివైస్ పై 18% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
6.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ NTSC కలర్ గామట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, కిరిన్ 970 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4జీ వోల్ట్ సపోర్ట్, 3750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

ఒప్పో ఎఫ్9 ప్రో (Oppo F9 Pro)

ఒప్పో ఎఫ్9 ప్రో (Oppo F9 Pro)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ డివైస్ పై 12% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ60 12ఎన్ఎమ్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ VOOC ఫ్లాష్ ఛార్జ్.

 

 

 బ్లాక్‌బెర్రీ కీ 2 ఎల్ఈ (Blackberry Key 2 LE)

బ్లాక్‌బెర్రీ కీ 2 ఎల్ఈ (Blackberry Key 2 LE)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ డివైస్ పై 21% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
4.5 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే విత్ 433 పీపీఐ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫిజికల్ క్వర్టీ బ్యాక్‌లైట్ కీబోర్డ్ విత్ కెపాసిటివ్ టచ్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో+నానో/మైక్రోఎస్డీ), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

 

 

రెడ్‌మి వై2 (Redmi Y2)

రెడ్‌మి వై2 (Redmi Y2)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ డివైస్ పై 18% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
5.9 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా మోటో ఇ5 ప్లస్ (Motorola Moto E5 Plus)

మోటరోలా మోటో ఇ5 ప్లస్ (Motorola Moto E5 Plus)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ డివైస్ పై 23% డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది.

ఫోన్ స్పెక్స్:
5.9 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ 430 ప్రాసెసర్,3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale Oct 24th to 28th: Get up to 40% off on best smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X