పండగ చేస్కోండి.. ఆ సామ్‌సంగ్ ఫోన్‌ పై ఏకంగా రూ.30,000 తగ్గింపు

బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌లతో అమెజాన్.ఇన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' ఊరిస్తోంది. అక్టోబర్ 17న ప్రారంభమైన ఈ సేల్ నాలుగు రోజుల పాటు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

పండగ చేస్కోండి.. ఆ సామ్‌సంగ్ ఫోన్‌ పై ఏకంగా రూ.30,000 తగ్గింపు

ఈ షాపింగ్ సంబరాల్లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త డీల్స్‌ను పోస్ట్ చేస్తూ నెటిజనుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 40 శాతం వరకు తగ్గింపుతో లభ్యమవుతున్న 10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Sony Xperia XZ Dual (Mineral Black)

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ డ్యుయల్ (మినరల్ బ్లాక్)
అమెజాన్ ఇండియా 5% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.51,990
లేటెస్ట్ ధర రూ.49,569
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Apple iPhone 6s (Space Grey, 64GB)

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (స్పేస్ గ్రే, 64జీబి వర్షన్)స
అమెజాన్ ఇండియా 32% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.62,999
లేటెస్ట్ ధర రూ.45,999
తగ్గింపు రూ.17,000
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sony Xperia X Dual (Graphite Black)

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ డ్యుయల్ (గ్రాఫైట్ బ్లాక్)
అమెజాన్ ఇండియా 25% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.48,990
లేటెస్ట్ ధర రూ.36,490
తగ్గింపు రూ.12,500
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Apple iPhone SE (Gold, 16GB)

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (గోల్డ్, 16జీబి)
అమెజాన్ ఇండియా 21% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
ఫోన్ ఒరిజినల్ ధర రూ.39,000
లేటెస్ట్ ధర రూ.30,999
మీకు లభించే తగ్గింపు రూ.8,001
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy S6 Edge (Green, 32GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ (గ్రీన్, 32జీబి వర్షన్)
అమెజాన్ ఇండియా 47% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
ఫోన్ ఒరిజినల్ ధర రూ.66,000
లేటెస్ట్ ధర రూ.34,900
మీకు లభించే తగ్గింపు రూ.31,100
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy S7 Edge (Silver Titanium, 32GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ (సిల్వర్, టైటానియమ్, 32జీబి వర్షన్)
అమెజాన్ ఇండియా 11% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
ఫోన్ ఒరిజినల్ ధర రూ.56,900
లేటెస్ట్ ధర రూ.50,849
మీకు లభించే తగ్గింపు రూ.6,051
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple iPhone 6 Plus (Silver, 64GB)

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ (సిల్వర్, 64జీబి వర్షన్)
అమెజాన్ ఇండియా 31% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
ఫోన్ ఒరిజినల్ ధర రూ.72,000
లేటెస్ట్ ధర రూ.50,475
మీకు లభించే తగ్గింపు రూ.21,525
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Apple iPhone 6

యాపిల్ ఐఫోన్ 6
అమెజాన్ ఇండియా 33% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
ఫోన్ ఒరిజినల్ ధర రూ.52,000
లేటెస్ట్ ధర రూ.35,699
మీకు లభించే తగ్గింపు రూ.16,301
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy Note 5 DS (Black Sapphire, 32GB)

సామ్‌సంగ్ నోట్ 5 డీఎస్ (బ్లాక్‌సఫైర్, 32జీబి వర్షన్)
అమెజాన్ ఇండియా 5% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
బెస్ట్ ధర రూ.40,900
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy S7 (Silver Titanium, 32GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (సిల్వర్ టైటానియమ్, 32జీబి వర్షన్)
అమెజాన్ ఇండియా 12% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
ఫోన్ ఒరిజినల్ ధర రూ.48,900
లేటెస్ట్ ధర రూ.43,275
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Festive Offers up to 40% Off on Top 10 Premium Smartphones this Diwali. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot