Home
Mobile

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024.. iQOO స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు.. లిస్ట్‌..!

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024 (Amazon Great Summer Sale 2024) జరుగుతోంది. ఈ సేల్‌ మే 2వ తేదీన ప్రారంభమై.. 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ICICI, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వన్‌కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణం 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై భారీ తగ్గింపును పొందవచ్చు. ఐకూ హ్యాండ్‌సెట్‌లను (iQOO Smartphone Discounts) కూడా డిస్కౌంట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఐకూ నియో 9 ప్రో, ఐకూ Z7 ప్రో, ఐకూ Z9, ఐకూ 11, ఐకూ 11 వంటి హ్యాండ్‌సెట్‌లను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ప్రయోజనాలు, నో ఈఎంఐ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

huge discounts on iqoo smartphones in Amazon great summer sale 2024

ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లేతో 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 44W ఫ్లాష్‌ఛార్జ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్ ధర రూ.17999 గా ఉంటుంది.

ఈ అమెజాన్‌ సేల్‌లో ఐకూ Z7 ప్రో హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 3D కర్వడ్‌ పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 64MP AURA లైట్‌ OIS కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.20,999 కే కొనుగోలు చేయవచ్చు.

ఐకూ నియో 9 ప్రో హ్యాండ్‌సెట్‌ను క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ మరియు ప్రీమియం లెదర్ డిజైన్‌తో 50MP సోనీ IMX920 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 6.78 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌ను రూ.31,999 కే కొనుగోలు చేయవచ్చు.

ఐకూ 11 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ 120Hz ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000 బ్యాటరీని కలిగి ఉంది. ఫలితంగా కేవలం 25 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని ఛార్జింగ్‌ చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.41,999 కి సొంతం చేసుకోవచ్చు.

ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.52999గా ఉంది. ఈ అమెజాన్‌ గ్రేట్ సమ్మర్‌ సేల్‌ 2024 లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.49999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌ మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14 పై పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon great summer sale 2024 huge discounts on iqoo smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X