ఆమోజాన్‌.ఇన్‌లో ఇప్పుడు మొబైల్ ఫోన్‌లు కూడా లభ్యమవుతాయ్!

|

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ డాట్ ఇన్‌ భారత్‌లో తన విక్రయాలను మరింత పెంచుకునేందుకు తాజాగా మూడు కొత్త విభాగాలను జత చేసింది. ఈ కొత్త విభాగాల చేరికతో ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద మొబైల్ ఫోన్‌లు, కెమెరాలతో పాట పోర్టబుల్ మీడియా ప్లేయర్లు లభ్యం కానున్నాయి. ఈ తాజా ప్రకటనతో అమెజాన్ డాట్ ఇన్ ఇండియాలో 8 విభాగాలకు సంబంధించి ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నట్లయ్యింది. వాటి వివరాలు....... బుక్స్, సినమాలు, టీవీ షోలు, కిండిల్ ఫైర్ ఈబుక్ రీడర్స్, కిండిల్ ఫైర్ హైడెఫినిషన్ శ్రేణి ట్యాబ్లెట్స్ (త్వరలో), మొబైల్ ఫోన్స్, కెమెరాలు, పోర్టబుల్ మీడీయా ప్లేయర్స్. అమెజాన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3 హైడెఫినిషన్ ఏ116 (వైట్)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3 హైడెఫినిషన్ ఏ116 (వైట్)

1.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3 హైడెఫినిషన్ ఏ116 (వైట్):

ధర రూ.12,799.
ప్రధాన ఫీచర్లు:
8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),
5 అంగుళాల ఎల్ సీడీ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకనే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్ టైమ్, 174 గంటల స్టాండ్ బై టైమ్).
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జీటీ-ఐ9500 (వైట్ ఫ్రాస్ట్)
 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జీటీ-ఐ9500 (వైట్ ఫ్రాస్ట్)

2.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జీటీ-ఐ9500 (వైట్ ఫ్రాస్ట్),(Samsung Galaxy S4 GT-I9500 (White Frost):

ధర రూ.38,699
ప్రధాన ఫీచర్లు:

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఫ్లాష్ జీరో షట్టర్, హైడెఫినిషన్ రికార్డింగ్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
5 అంగాల మల్టీ టచ్ హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కాచ్ రెసిస్టెంట్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ క్వాడ్ ఇంకా 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జిబికి పొడిగించుకునే సౌలభ్యత,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 హెచ్‌టీసీ వన్ (సిల్వర్)

హెచ్‌టీసీ వన్ (సిల్వర్)

3.) హెచ్‌టీసీ వన్ (సిల్వర్) , HTC One (Silver):
ధర రూ.41,999.

ప్రధాన ఫీచర్లు:

హెచ్‌టీసీ అల్ట్రాపిక్సల్ కెమెరా,
4.7 అంగుళాల సూపర్ ఎల్ సీడీ3 కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ ఏపీక్యూ8064టి క్వాడ్ కోర్ 1.7గిగాహెట్జ్ ప్రాసెసర్,
32జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 నోకియా లూమియా 520 (బ్లాక్)

నోకియా లూమియా 520 (బ్లాక్)

4.) నోకియా లూమియా 520 (బ్లాక్), Nokia Lumia 520 (Black):
ధర రూ.9,490.

ప్రధాన ఫీచర్లు:

5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్, టచ్ ఫోకస్),
4 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X