రూ. 4999కే అమెజాన్ స్మార్ట్‌ఫోన్, సంచలన ఫీచర్లపై ఓ లుక్కేయండి !

By Hazarath
|

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుండి టెనార్ సీరిస్‌లో మరో సంచలనపు ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. టెనార్ డి (10.or D) పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ తాజాగా లాంచ్ చేసింది.

 

సంచలనం రేపుతున్న అమెజాన్‌ ఎక్స్ క్లూజివ్ ఫోన్సంచలనం రేపుతున్న అమెజాన్‌ ఎక్స్ క్లూజివ్ ఫోన్

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.4,999, రూ.5,999 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌ మీద ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు.

మార్కెట్లోకి బడ్జెట్ ధరలో మరో 3జిబి ర్యామ్ ఫోన్:అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్మార్కెట్లోకి బడ్జెట్ ధరలో మరో 3జిబి ర్యామ్ ఫోన్:అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్

టెనార్ డి ఫీచర్లు

టెనార్ డి ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

టెనార్ ఈ, టెనార్ జి పేరుతో..

టెనార్ ఈ, టెనార్ జి పేరుతో..

ఇప్పటికే టెనార్ ఈ, టెనార్ జి పేరుతో మార్కెట్లో అమెజాన్ ఫోన్లు సందడి చేస్తున్నాయి. టెనార్ ఈ ఫోన్ 2జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. రూ.7999 కాగా 3జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. రూ.8999గా ఉంది. ఇక టెనార్ జి సీరిస్ లో 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.10,999, రూ.12,999గా ఉంది.

టెనార్ ఈ ఫీచర్లు
 

టెనార్ ఈ ఫీచర్లు

5.5 డిస్ ప్లే తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది.1920x1080 పిక్సల్ రిజల్యూషన్.4000mAh బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు వస్తుంది.2 /3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ. మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి వరకు విస్తరించుకునే అవకాశం.13 ఎంపీ వెనుక వెపు కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 430 ఆక్టాకోర్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ నౌగట్ మీద ఈ ఫోన్ పనిచేస్తుంది. Aim Gold and Beyond Black కలర్స్ లో మీకు లభిస్తుంది.

టెనార్ జి ఫీచర్లు...

టెనార్ జి ఫీచర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Amazon India to launch 10.or D budget smartphone with 3500mAh battery today More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X