అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, 9వ తేదీ వరకే..

Written By:

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'ఐఫోన్ ఫెస్ట్' పేరిట వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు ఐఫోన్ మోడల్స్‌పై వినియోగదారులకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, భారీ రాయితీలు లభిస్తున్నాయి. ఈ సేల్ డిసెంబర్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లతో ఐఫోన్లు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది.

చైనా ఫోన్లకు శాంసంగ్ దిమ్మతిరిగే షాక్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iPhone SE

iPhone SE 16GB

డిస్కౌంట్ ముందు ధర రూ. 39,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 18,990
iPhone SE 32 GB
డిస్కౌంట్ ముందు ధర రూ. 39,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 18,990

 

iPhone 6

iPhone 6 32GB
డిస్కౌంట్ ముందు ధర రూ. 29,500
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 25,990
iPhone 6s 32GB
డిస్కౌంట్ ముందు ధర రూ. 40,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ.36,999

iPhone 7

iPhone 7 32GB
డిస్కౌంట్ ముందు ధర రూ. 49,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ.. 41,999
iPhone 7 128GB
డిస్కౌంట్ ముందు ధర రూ. 58,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ.. 51,999
iPhone 7 256GB
డిస్కౌంట్ ముందు ధర రూ.74,400
డిస్కౌంట్ తర్వాత ధర రూ.. 53,999
iPhone 7 Plus 32GB
డిస్కౌంట్ ముందు ధర రూ.59,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ.. 54,999

iPhone 8

iPhone 8 64GB
డిస్కౌంట్ ముందు ధర రూ.64,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ.. 58,999
iPhone 8 256GB
డిస్కౌంట్ ముందు ధర రూ.77,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ..70,999
iPhone 8 Plus 64GB
డిస్కౌంట్ ముందు ధర రూ.73,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ..69,685
iPhone 8 Plus 256GB
డిస్కౌంట్ ముందు ధర రూ.86,000
డిస్కౌంట్ తర్వాత ధర రూ..85,800

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను..

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐఫోన్స్‌ను కొనుగోలు చేస్తే మరో రూ.2వేల వరకు అదనంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon India Offering Discounts on iPhone 7, iPhone SE; Limited iPhone X Sale Today Read more news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot