Home
Mobile

ఐఫోన్ కొనుగోలుదారులకు శుభవార్త, ధరలు తగ్గాయి

టెక్ గెయింట్ ఆపిల్ కంపెనీ ఐఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మంచి శుభవార్తను అందించింది. ఆపిల్ ఐఫోన్లు ఇకపై అమెజాన్ లోనూ ఆఫర్లతో దొరుకుతాయి.

టెక్ గెయింట్ ఆపిల్ కంపెనీ ఐఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మంచి శుభవార్తను అందించింది. ఆపిల్ ఐఫోన్లు ఇకపై అమెజాన్ లోనూ ఆఫర్లతో దొరుకుతాయి. ఇప్పటిదాకా ఆపిల్ ఐఫోన్లు ఫ్లిప్ కార్ట్ మాత్రమే విక్రయింస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇకపై అమెజాన్ కూడా ఈ ఫోన్లను విక్రయిస్తోంది. దీంతో ఈ కామర్స్ దిగ్గజాల మధ్య ఆపిల్ కంపెనీ ఐఫోన్ల వార్ నడిచేలా ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరి అమెజాన్ ఈ ఐఫోన్లై ఏం ఆఫర్లను ప్రకటించింది..ఫ్లిప్ కార్ట్ లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిస్తే..

Apple iPhone XS (ఫ్లిప్‌కార్ట్ )

Apple iPhone XS (ఫ్లిప్‌కార్ట్ )

ఎక్స్ఛేంజ్ పై రూ.14,000 తగ్గింపు

యాక్సిస్ క్రెడిట్ కార్డులు మీద 5 శాతం తగ్గింపు

64 జిబి వేరియంట్ మీద రూ.3,319 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 99,900)

256 జిబి వేరియంట్ మీద రూ.3,817 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 114,900)

512 జిబి వేరియంట్ మీద రూ4481 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ.134,900)

 

 

Apple iPhone XS (అమెజాన్ )

Apple iPhone XS (అమెజాన్ )

ఎక్స్ఛేంజ్ పై రూ.16,000 తగ్గింపు

HDC క్రెడిట్ కార్డు,డెబిట్ కార్డు ఈఎంఐల మీద 5 శాతం తగ్గింపు

64 జిబి వేరియంట్ మీద రూ.4,984 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 1,05,870)

256 జిబి వేరియంట్ మీద రూ.5,329 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 113,119)

512 జిబి వేరియంట్ మీద రూ. 6,350 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ.134,900)

 

Apple iPhone XS Max (ఫ్లిప్‌కార్ట్ )

Apple iPhone XS Max (ఫ్లిప్‌కార్ట్ )

ఎక్స్ఛేంజ్ పై రూ.14,000 తగ్గింపు

యాక్సిస్ క్రెడిట్ కార్డులు మీద 5 శాతం తగ్గింపు

64 జిబి వేరియంట్ మీద రూ.3,651 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 109,900)

256 జిబి వేరియంట్ మీద రూ.4419 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 124,900)

 

 

Apple iPhone XS Max (అమెజాన్)

Apple iPhone XS Max (అమెజాన్)

ఎక్స్ఛేంజ్ పై రూ.16,000 తగ్గింపు

HDFC క్రెడిట్ కార్డు,డెబిట్ కార్డు ఈఎంఐల మీద 5 శాతం తగ్గింపు

64 జిబి వేరియంట్ మీద రూ.5,173 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 1,09,900)

256 జిబి వేరియంట్ మీద రూ.5,357 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 113,800)

512 జిబి వేరియంట్ మీద రూ. 6,821 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ.144,900)

 

 

Apple iPhone XR (ఫ్లిప్‌కార్ట్ )

Apple iPhone XR (ఫ్లిప్‌కార్ట్ )

ఎక్స్ఛేంజ్ పై రూ.14,000 తగ్గింపు

యాక్సిస్ క్రెడిట్ కార్డులు మీద 5 శాతం తగ్గింపు

64 జిబి వేరియంట్ మీద రూ.2,555 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 76,900)

128 జిబి వేరియంట్ మీద రూ.2,721 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 81,900)

256 జిబి వేరియంట్ మీద రూ3,053నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ.91,900)

 

 

Apple iPhone XR (అమెజాన్)

Apple iPhone XR (అమెజాన్)

ఎక్స్ఛేంజ్ పై రూ.14,000 తగ్గింపు

యాక్సిస్ క్రెడిట్ కార్డులు మీద 5 శాతం తగ్గింపు

64 జిబి వేరియంట్ మీద రూ.3,614 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 76,774)

128 జిబి వేరియంట్ మీద రూ.3,852 నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ. 81,839)

256 జిబి వేరియంట్ మీద రూ4,326నుంచి ఈఎమ్ఐ స్టార్ట్ (ధర రూ.91,899)

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon India starts selling Apple iPhones: Offers, discounts as compared to Flipkart more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X