Home
Mobile

Amazonలో దుమ్మురేపుతోన్న దసరా డిస్కౌంట్‌‌లు

By Sivanjaneyulu Bommu

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని Amazon India ఆసక్తికర డీల్స్‌తో ముందుకొచ్చింది. "Amazon Exclusives" పేరుతో సరికొత్త స్టోర్‌ను ప్రారంభించిన అమెజాన్, ఇతర ఈకామర్స్ సైట్‌లలో అందుబాటులోని వస్తువులను బెస్ట్ డిస్కౌంట్‌ల పై ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. దసరా శుభ సందర్భాన్ని పురస్కరించుకుని 20 ఎక్స్‌క్లూజివ్‌ వస్తువుల పై అమెజాన్ ఆఫర్ చేస్తున్న గొప్ప డిస్కౌంట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించండిలా! (సింపుల్ ట్రిక్స్)

OPPO F1S

OPPO F1S

ఒప్పో ఎఫ్1ఎస్
బెస్ట్ సెల్ఫీ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Oppo F1s రూ.1,001 తగ్గింపుతో సిద్దంగా ఉంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Apple iPhone 5s

Apple iPhone 5s

యాపిల్ ఐఫోన్ 5ఎస్

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ ఐఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం iPhone 5s భారీ తగ్గింపుతో సిద్ధంగా ఉంది. ఈ డివైస్‌ను అమెజాన్ ఇండియా కేవలం రూ.20,858కే మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
Sony MDR-ZX110A Stereo Headphone

Sony MDR-ZX110A Stereo Headphone

సోనీ ఎండీఆర్-జెడ్ఎక్స్110ఏ స్టీరియో హెడ్‌ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ సోనీ హెడ్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Sony MDR-ZX110A మోడల్ స్టీరియో హెడ్‌ఫోన్ భారీ తగ్గింపుత సిద్థంగా ఉంది. ఈ హెడ్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా కేవలం రూ.599కే మీకు దించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Sony BDVN7200W/BME12 Blu-ray CD/DVD

Sony BDVN7200W/BME12 Blu-ray CD/DVD

సోనీ BDVN7200W/BME12 బ్లు-రే సీడీ/డీవీడీ

బెస్ట్ సోనీ CD/DVD హోమ్ థియేటర్ సిస్టం కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Sony BDVN7200W/BME12 Blu-ray CD/DVD హోమ్ థియేటర్ సిస్టం  సిద్ధంగా ఉంది. రూ.48,900 ఖరీదు చేసే ఈ హోమ్ థియేటర్ సిస్టంను అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.45,916కు అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Apple Mac Mini MGEN2HN/A Desktop PC

Apple Mac Mini MGEN2HN/A Desktop PC

యాపిల్ మాక్ మినీ MGEN2HN/A డెస్క్‌టాప్ పీసీ

మినీ యాపిల్ కంప్యూటర్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Apple Mac Mini MGEN2HN/A డెస్క్‌టాప్ పీసీ ప్రత్యేకమైన తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉంది. రూ.49,990 ఖరీదు చేసే ఈ డెస్క్‌టాప్ పీసీని అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.48,497కు అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Philips SHP1900/97 Over-Ear Stereo Headphone

Philips SHP1900/97 Over-Ear Stereo Headphone

ఫిలిప్స్ ఎస్‌హెచ్‌పి 1900/97 ఓవర్ -ఇయర్ స్టీరియో హెడ్‌ఫోన్స్

బెస్ట్ ఫిలిప్స్ స్టీరియో హెడ్‌ఫోన్స్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం ఫిలిప్స్ ఎస్‌హెచ్‌పి 1900/97 ఓవర్ -ఇయర్ స్టీరియో హెడ్‌ఫోన్స్ ప్రత్యేకమైన తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. రూ.699 ఖరీదు చేసే ఈ హెడ్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.443కే అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Samsung Evo+ 32GB Class 10 micro SDHC Card

Samsung Evo+ 32GB Class 10 micro SDHC Card

సామ్‌సంగ్ ఇవో+ 32జీబి క్లాస్ 10 మైక్రో ఎ‌స్‌డీ‌హెచ్‌సీ కార్డ్

బెస్ట్ సామ్‌సంగ్ మైక్రోఎస్డీ కార్డ్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం సామ్‌సంగ్ ఇవో+ 32జీబి క్లాస్ 10 మైక్రో ఎ‌స్‌డీ‌హెచ్‌సీ కార్డ్ ప్రత్యేకమైన తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.749 ఖరీదు చేసే ఈ మైక్రోఎస్డీ కార్డ్ ను అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.628కే అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Lenovo Power Bank PB410 5000mAh

Lenovo Power Bank PB410 5000mAh

లెనోవో పవర్ బ్యాంక్ పీబీ410 5000 ఎమ్ఏహెచ్

బెస్ట్ లెనోవో పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం లెనోవో పవర్ బ్యాంక్ పీబీ410 5000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ సిద్దంగా ఉంది. రూ.2499 ఖరీదు చేసే ఈ పవర్ బ్యాంక్‌ను అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.985కు అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Panasonic T50 (Champagne Gold)

Panasonic T50 (Champagne Gold)

పానాసోనిక్ టీ50 (ఛాంపేన్ గోల్డ్)

రూ.5000 రేంజ్‌లో బెస్ట్ పానాసోనిక్ స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం పానాసోనిక్ టీ50 (ఛాంపేన్ గోల్డ్) స్మార్ట్‌‌ఫోన్ సిద్ధంగా ఉంది. అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో ఈ స్మార్ట్‌‌ఫోన్ ను రూ.4,125కే అందిస్తోంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
Canon EOS 70D 20.2MP Digital SLR Camera

Canon EOS 70D 20.2MP Digital SLR Camera

కానన్ ఇవోఎస్ 70డి 20.2ఎంపీ డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరా

బెస్ట్ కానన్ డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరా కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం కానన్ ఇవోఎస్ 70డి 20.2ఎంపీ డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరా ప్రత్యేకమైన తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.102,995 ఖరీదు చేసే ఈ కెమెరాను అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.85,995కే అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

JBL T250SI On-Ear Headphone

JBL T250SI On-Ear Headphone

జేబీఎల్ టీ250ఎస్ఐ ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్

స్పెషల్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా రూ.1700 ఖరీదే చేసే ఈ హెడ్‌ఫోన్‌ను కేవలం రూ.799కే అమెజాన్ విక్రయిస్తోంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Gionee S6

Gionee S6

జియోనీ ఎస్6

స్పెషల్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా రూ.214,99 ఖరీదే చేసే ఈ ఫోన్‌ను రూ.18,699కే అమెజాన్ ఇండియా విక్రయిస్తోంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Sony HT-IV300//M E12 Home Theater System

Sony HT-IV300//M E12 Home Theater System

సోనీ హెచ్‌టి-ఐవీ300//ఎమ్ ఇ12 హోమ్ థియేటర్ సిస్టం

స్పెషల్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా ప్రత్యేక తగ్గింపు పై రూ.21,500కే అమెజాన్ ఇండియా ఈ హోమ్ థియేటర్ సిస్టంను విక్రయిస్తోంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Intex IT-PB11K 11000mAH Power Bank

Intex IT-PB11K 11000mAH Power Bank

ఇంటెక్స్ ఐటీ-పీబీ11కే 11000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

స్పెషల్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా ఈ పవర్ బ్యాంక్‌ను ప్రత్యేక తగ్గింపు తో రూ.999కే అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

HTC Desire 620G

HTC Desire 620G

హెచ్‌టీసీ డిజైర్ 620జీ
స్పెషల్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా రూ.9,990 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను ప్రత్యేక తగ్గింపు తో రూ.7,644కే అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Amazon India: Top 10 Best Deals You Can Watch Out For. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X