ఐఫోన్ ఫెస్ట్: ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లకు తెరలేపిన అమెజాన్

|

ఈ కామర్స్ దిగ్గజంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ ఐఫోన్ ఫెస్ట్ పేరిట భారీ డిస్కౌంట్లకు తెరలేపింది. ఈ సేల్ ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ తగ్గింపు ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి.దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా రూ. 5వేల డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.ఇంకా ఈఎమ్ఐ ఆప్సన్లను కూడా ప్రవేశపెట్టింది. కాగా ఇందులో మీరు అన్ని రకాల ఐఫోన్ మోడల్స్ మీద తగ్గింపు ధరను పొందవచ్చు. ఐఫోన్ ఎక్స్ భారీ తగ్గింపులో సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది.

 
ఐఫోన్ ఫెస్ట్: ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లకు తెరలేపిన అమెజాన్

ఐఫోన్ X 64జీబీ వేరియంట్ ఎంఆర్‌పీ రూ.95,390 ఉండగా ఐఫోన్ ఫెస్ట్‌లో ఈ మోడల్ రూ.79,999 ధరకు లభిస్తున్నది. అలాగే ఐఫోన్ X 256జీబీ వేరియంట్ ఎంఆర్‌పీ రూ.1,08,930 ఉండగా ఐఫోన్ ఫెస్ట్‌లో ఈ మోడల్ రూ.97,999 ధరకు లభిస్తున్నది. రూ. 5 వేల instant discountను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు అందిస్తోంది. ఎక్సేంజ్ మీద రూ. 15,900 డిస్కౌంట్ అందిస్తోంది.

ఐఫోన్ 8 (64 జీబీ) రూ.54,999 కు (ఎంఆర్‌పీ రూ.67,940),
ఐఫోన్ 8 (256జీబీ) రూ.68,999కు (ఎంఆర్‌పీ రూ.81,500),
ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ రూ.65,999కు (ఎంఆర్‌పీ రూ.77,560),
ఐఫోన్ 8 ప్లస్ 256జీబీ రూ.79,999కు (ఎంఆర్‌పీ రూ.91,110) లభిస్తున్నాయి.

ఐఫోన్ ఫెస్ట్‌లో ఐఫోన్ 7 (32జీబీ) రూ.41,999కు (ఎంఆర్‌పీ రూ.52,370),
ఐఫోన్ 7 (128 జీబీ) రూ.54,999కు (ఎంఆర్‌పీ రూ.61,560),
ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ రూ.56,999కు (ఎంఆర్‌పీ రూ.62,480),
ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ రూ.64,999 (ఎంఆర్‌పీ రూ.72,060)కు లభిస్తున్నాయి.

షియోమి గేమింగ్ స్మార్ట్‌ఫోన్, ఆసక్తి రేపుతున్న కొత్త ఫీచర్లుషియోమి గేమింగ్ స్మార్ట్‌ఫోన్, ఆసక్తి రేపుతున్న కొత్త ఫీచర్లు

అలాగే ఐఫోన్ 6ఎస్ 32జీబీ రూ.33,999కు (ఎంఆర్‌పీ రూ.42,900),

ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32 జీబీ రూ.37,999 కు (ఎంఆర్‌పీ రూ.52,240),
ఐఫోన్ 6 (32జీబీ) రూ.23,999కు (ఎంఆర్‌పీ రూ.31,900),
ఐఫోన్ ఎస్‌ఈ 32 జీబీ రూ.17,999కు (ఎంఆర్‌పీ రూ.26వేలు) లభిస్తున్నాయి.

అదేవిధంగా ఆపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 38 ఎంఎం రూ.32,380కి (ఎంఆర్‌పీ రూ.32,380),
ఆపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 42ఎంఎం రూ.31,900కి (ఎంఆర్‌పీ రూ.34,410) లభిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
iPhone X, iPhone 8, iPhone 7, and More Get Discounts in Amazon.in's Ongoing iPhone Fest More news at Gibot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X