అమెజాన్ లో ఆపిల్ ప్రాడెక్ట్స్ పై దుమ్మురేపే ఆఫర్లు
ఈ కామర్స్ దిగ్గజంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ ఆపిల్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లకు తెరలేపింది.
ఈ కామర్స్ దిగ్గజంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ ఆపిల్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లకు తెరలేపింది. ఈ సేల్ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ తగ్గింపు ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి.దీంతో పాటు ప్రముఖ బ్యాంకుల యొక్క డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.ఇంకా ఈఎమ్ఐ ఆప్సన్లను కూడా ప్రవేశపెట్టింది. కాగా ఇందులో మీరు అన్ని రకాల ఐఫోన్ మోడల్స్ మీద తగ్గింపు ధరను పొందవచ్చు.
మార్కెట్లో లభిస్తున్న టాప్ 10 ట్రేండింగ్ ఫోన్స్ పై ఓ లుక్కేయండి

అమెజాన్ ఆపిల్ సేల్ ఆఫర్స్...
iPhone X
డిస్కౌంట్ ముందు ధర: రూ. 79,999
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 74,999

iPhone 6S
డిస్కౌంట్ ముందు ధర: రూ. 29,900
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 24,999

iPhone 6
డిస్కౌంట్ ముందు ధర: రూ. 23,750
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 24,999

iPhone XS, iPhone XS Max
వీటితో పాటు ఈ iPhone XS, iPhone XS Max, iPhone 8, iPhone 8 Plus మరియు ఇతరు iPhone మోడల్స్ కూడా నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లలో లభిస్తున్నాయి.

MacBook Air (2018)
డిస్కౌంట్ ముందు ధర: రూ. 1,14,900
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 1,05,900

MacBook Air (2017)
డిస్కౌంట్ ముందు ధర: రూ. 62,990
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 57,990

Apple iPad 9.7-inch Wi-Fi
డిస్కౌంట్ ముందు ధర: రూ. 28,000
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 23,999

Beats EP (ML992ZM/A)
డిస్కౌంట్ ముందు ధర: రూ. 8,000
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 5,799


Click it and Unblock the Notifications








