Home
Mobile

షియోమి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, రెండు రోజులు మాత్రమే

ఎంఐ ఫ్యాన్స్‌కు కంపెనీ అదిరిపోయే శుభవార్తను మోసుకొచ్చింది.చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియా ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెస్తోంది.

ఎంఐ ఫ్యాన్స్‌కు కంపెనీ అదిరిపోయే శుభవార్తను మోసుకొచ్చింది.చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియా ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 6నుంచి 8వ తేదీ వరకు మొత్తం రెండు రోజుల పాటు ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ సేల్‌ను నిర‍్వహించనుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రత్యేకంగా ఈ సేల్‌ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఎంఐ ఏ2, రెడ్‌ మి వై2 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఈఎమ్ఐ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద 10 శాతం డిస్కౌంటు ఉంటుంది. ఇక జియో షియోమి ఫోన్ల కొనుగోలు మీద 4.5 TB 4G dataని క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తోంది. అలాగే అమెజాన్ లో ఫస్ట్ ఆన్ లైన్ పేమెంట్ చేసేవారు 50 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందుతారు. ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే..

ఎంఐఏ 2

ఎంఐఏ 2

4జీబీ ర్యామ్‌ /64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ. 14,999లకే అందిస్తోంది. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ. 17,499.అలాగే 6జీబీ ర్యామ్‌ /128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ. 16,999లకే లభ్యం. ఎంఆర్‌పీ ధర రూ. 20,500.

రెడ్‌మి వై2

రెడ్‌మి వై2

( 3/2జీబీ) వేరియంట్‌ రూ.8999కే లభ్యం కానుంది. దీని ఎంఆర్‌పీ ధర రూ. 10,499.అలాగే రెడ్‌మి వై2 (4జీబీ/64జీబీ) వేరియంట్‌ రూ.10,999కే లభ్యం కానుంది. ఎంఆర్‌పీ ధర రూ.13,499.

రెడ్‌మి6 ప్రొ

రెడ్‌మి6 ప్రొ

5శాతం తగ్గింపుతో లభిస్తోంది.

ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రెడ్‌ మి 6ఏ

రెడ్‌ మి 6ఏ

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌ అనంతరం రూ.5999 లకే అందిస్తోంది.కాగా 6 శాతం తగ్గింపును అందిస్తోంది.

ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Mi MAX 2

Mi MAX 2

11 శాతం తగ్గింపును అందిస్తోంది

ఫీచర్లు

6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

More from GizBot

Best Mobiles in India

English summary
I Love Mi Sale on Amazon (6th to 8th Dec): Avail special discounts on Mi smartphones more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X