అమెజాన్ Monsoon Carnival Sale.. ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్స్‌!

|

వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించే విధంగా అమెజాన్ స‌రికొత్త డిస్కౌంట్ సేల్ ప్రారంభించింది. అమెజాన్ మాన్‌సూన్ కార్నివ‌ల్ సేల్ ( Monsoon Carnival Sale) పేరుతో ప‌లు కంపెనీల‌కు చెందిన‌ మొబైల్స్‌పై ఆకర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ ల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. డిస్కౌంట్ ఇవ్వ‌డమే కాకుండా ప‌లు ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు మ‌రిన్ని అద‌న‌పు డిస్కౌంట్‌ల‌ను అందిస్తోంది. ఈ సేల్ జూన్ 22వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సేల్ అమెజాన్ డిస్కౌంట్ అందిస్తున్న మొబైల్స్ జాబితాలో ఉన్న మోడ‌ల్స్ ఏవో తెలుసుకుందాం. ఈ జాబితాలో iPhone 13, iQOO 9 Pro 5, Xiaomi 11T Pro 5G స‌హా ప‌లు ర‌కాల‌ మొబైల్స్‌ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ‌ర్ వ‌ర్తించ‌నున్న కొన్ని మొబైల్స్ కు సంబంధించిన ముఖ్య‌మైన ఫీచ‌ర్లు, డిస్కౌంట్ ధ‌ర‌ల‌ను తెలుసుకుందాం.

 

iPhone 13 పై 9శాతం డిస్కౌంట్‌:

iPhone 13 పై 9శాతం డిస్కౌంట్‌:

యాపిల్ సంస్థ విడుద‌ల చేసిన ఈ iPhone 13 ధ‌రను కంపెనీ రూ.79,900 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం మాన్‌సూన్ కార్నివ‌ల్ సేల్ కింద 9శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.72,990 కి రానుంది. ఈ మొబైల్ 6.1 inches 1170 x 2532 pixels డిస్‌ప్లే ని క‌లిగి ఉంది. ఇది యాపిల్ ఐఓస్ 15 పై ప‌ని చేస్తుంది.

Apple iPhone 12 (64GB) - Blue పై 18శాతం:

Apple iPhone 12 (64GB) - Blue పై 18శాతం:

యాపిల్ సంస్థ విడుద‌ల చేసిన ఈ iPhone 13 ధ‌రను కంపెనీ రూ.65,900 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం Monsoon Carnival Sale కింద 18శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.53,999 కి రానుంది. 6.1 inches 1170 x 2532 pixels డిస్‌ప్లే ని క‌లిగి ఉంది. ఇది యాపిల్ ఐఓస్ 14 పై ప‌ని చేస్తుంది.

Xiaomi 11T Pro 5G Hyperphone పై 24శాతం:
 

Xiaomi 11T Pro 5G Hyperphone పై 24శాతం:

చైనా మొబైల్ త‌యారీ సంస్థ షావోమీ విడుద‌ల చేసిన ఈ Xiaomi 11T Pro 5G Hyperphone ధ‌రను కంపెనీ రూ.49,994 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం Monsoon Carnival Sale కింద 24శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.37,999 కి రానుంది. ఈ మొబైల్ 6.67 inches, 1080 x 2400 pixels డిస్‌ప్లే ని క‌లిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ పై ప‌ని చేస్తుంది.

Xiaomi 12 Pro పై 21 శాతం:

Xiaomi 12 Pro పై 21 శాతం:

చైనా మొబైల్ త‌యారీ సంస్థ షావోమీ విడుద‌ల చేసిన ఈXiaomi 12 Pro ధ‌రను కంపెనీ రూ.84,999 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం మాన్‌సూన్ కార్నివ‌ల్ సేల్ కింద 21శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.66,999 కి రానుంది. ఈ మొబైల్ 6.73 inches 1440 x 3200 pixels డిస్‌ప్లే ని క‌లిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ పై ప‌ని చేస్తుంది.

Tecno Phantom X Summer Sunset పై 21 శాతం డిస్కౌంట్‌:

Tecno Phantom X Summer Sunset పై 21 శాతం డిస్కౌంట్‌:

Tecno Phantom X Summer Sunset ధ‌రను కంపెనీ రూ.32,999 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం మాన్‌సూన్ కార్నివ‌ల్ సేల్ కింద 21శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.25,999 కి రానుంది. ఈ మొబైల్6.7 inches 1080 x 2340 pixels డిస్‌ప్లే ని క‌లిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ పై ప‌ని చేస్తుంది.

iQOO 9 SE 5G పై 15శాతం:

iQOO 9 SE 5G పై 15శాతం:

iQOO సంస్థ విడుద‌ల చేసిన ఈ iQOO 9 SE 5G ధ‌రను కంపెనీ రూ.39,999 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం మాన్‌సూన్ కార్నివ‌ల్ సేల్ కింద 15శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.33,990 కి రానుంది.

iQOO 9 Pro 5G పై 13శాతం:

iQOO 9 Pro 5G పై 13శాతం:

iQOO సంస్థ విడుద‌ల చేసిన ఈ iQOO 9 SE 5G ధ‌రను కంపెనీ రూ.79,990 గా నిర్ణ‌యించింది. కాగా ఈ మొబైల్ ప్ర‌స్తుతం మాన్‌సూన్ కార్నివ‌ల్ సేల్ కింద 13శాతం ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఈ మొబైల్ రూ.69,990 కి రానుంది.

Best Mobiles in India

English summary
Amazon Monsoon Carnival Sale: Discounts Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X