Home
Mobile

అమెజాన్ మాన్‌సూన్‌ మొబైల్ మేనియా సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు... లిస్ట్‌..!!

అమెజాన్ మాన్‌సూన్‌ మొబైల్ మేనియా సేల్‌ 2024 (Amazon Monsoon Mobile Mania Sale 2024) జరుగుతోంది. ఈ ప్రత్యేక సేల్‌ లో భాగంగా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌ లను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ ఆఫర్‌లు ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రియల్‌మి, రెడ్‌మి సహా ఐకూ, హానర్‌, వంటి అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. సేల్ పూర్తి వివరాలు, ప్రయోజనాలు మీకోసం.

రెడ్‌మి 13c 5G : ఈ హ్యాండ్‌సెట్‌ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 MIUI 14 పైన పనిచేస్తోంది. 50MP ప్రధాన కెమెరా మరియు 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.10,499 గా ఉంది.

best deals on smartphones on Amazon monsoon mobile mania sale 2024

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP+8MP+2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS, Exynos 1280 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.12,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఐకూ Z9x 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తోంది. 4nm స్నాప్ డ్రాగన్‌ 6 జెన్ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 44W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.11999 కు కొనుగోలు చేయవచ్చు.

best deals on smartphones on Amazon monsoon mobile mania sale 2024

హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్‌: ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 ను కలిగి ఉంది. 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. అల్ట్రా బౌన్స్ మరియు యాంటీ డ్రాప్‌ టె‌క్నాలజీతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ 11R 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో రూ.27,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6.74 అంగుళాల సూపర్‌ ఫ్యూయడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OxygenOS 13 పైన పనిచేస్తోంది. 50MP +8MP+ 2MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 100W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఐఫోన్‌ 13 : ఈ అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 13 ను రూ.48,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ A15 బయోనిక్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. మరియు 6.1 అంగుళాల సూపర్‌ XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. 12MP+12MP కెమెరాలను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon monsoon mobile mania sale 2024 offers best discount on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X