షియోమి "No.1 Mi Fan Sale " షురూ..!
షియోమి మరియు అమెజాన్ కలిసి "No.1 Mi Fan Sale " పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. నేడు ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 29వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.
షియోమి మరియు అమెజాన్ కలిసి "No.1 Mi Fan Sale " పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. నేడు ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 29వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.ఈ సేల్ లో భాగంగా Xiaomi Redmi 6A, Redmi Y2, Mi A2 తో పాటు మరి కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.దీంతో పాటు ఈఎమ్ఐ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డిస్కౌంట్ పొందిన ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.

Xiaomi Redmi 6A
2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ ధర రూ.5,999
2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర రూ.6,999
ఫీచర్లు...
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A2
6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.16,999
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.14,999
ఫీచర్లు...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), డ్యుయల్ సిమ్, 12, 20 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (సాఫ్ట్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0

Xiaomi Redmi Y2
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.10,999
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర రూ.8,999
ఫీచర్లు...
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 5 Pro
6జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999
4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ ధర రూ.12,999
ఫీచర్లు...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 6 Pro
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.12,999
ఫీచర్లు...
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








