Home
Mobile

అమెజాన్‌ ప్రత్యేక సేల్‌ 2024.. ఈ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్‌ డిస్కౌంట్‌లు.. ఫోన్ల లిస్ట్‌..!!

అమెజాన్ సమ్మర్‌ సేల్‌ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రియల్‌మి సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ సమ్మర్‌ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ ధరలతోపాటు బ్యాంకు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ మరియు ఎక్స్చేంజీ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్‌ ఐఫోన్‌ 13 హ్యాండ్‌సెట్‌ను రూ.48,999 కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. A15 బయోనిక్‌ చిప్‌ పైన పనిచేస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

Amazon offers best deals on apple samsung oneplus smartphones

ఐకూ Z9x 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.12,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రధానంగా 50MP కెమెరాను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 : స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌ 1న భారత్‌లో విడుదల అయింది. అమెజాన్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా రూ.24,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 2412*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP OIS +8MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Amazon offers best deals on apple samsung oneplus smartphones

రియల్‌మి నార్జో 70 ప్రో : అమెజాన్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.19,999 గా ఉంది. 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. 50MP +8MP+2MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ M15 5G : అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు. 6.5 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ పైన పనిచేస్తుంది. 50MP+5MP-2MP కెమెరాలను కలిగి ఉంటుంది. 13MP కెమెరాను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon offers best discounts offers on many smartphones may 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X