అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్నఫోన్లు ఇవే..

Written By:

అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ పేరిట పలు రకాలప్రొడక్ట్ లపై డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రైమ్ డే సేల్ లో నూబియా కంపెనీ ఫోన్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్తగా రిలీజయిన ఫోన్లపై ఈ ఆఫర్ ని ప్రవేశపెట్టింది.

జియో వాడుతున్నారా..అయితే ఇవి తెలుసా మీకు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నూబియా జడ్ 11

నూబియా జడ్ 11పై రూ. 4 వేల వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ని మీరు రూ.24,999కే కొనుగోలు చేయవచ్చు.

నూబియా జడ్ 11 మిని

నూబియా జడ్ 11 మిని, ఎమ్ 2 లైట్ ఫోన్లపై రూ. 1500 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వీటిని మీరు రూ. 9999,రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు.

నూబియా జడ్ 17 మిని

నూబియా జడ్ 17 మిని గత నెల్లో విడుదల చేసిన సంగతి తెలిససిందే. ఈ ఫోన్ పై రూ. 1000 తగ్గింపును అందిస్తోంది. రూ. 18,999కే కొనుగోలు చేయవచ్చు.

క్యాష్ బాక్ ఆఫర్

అన్ని రకాల ఫోన్లపై డిస్కౌంట్ తో పాటు క్యాష్ బాక్ ఆఫర్ ని కూడా అమెజాన్ అందిస్తోంది. నూబియా ఎమ్ 2 ఫోన్ అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ గా విక్రయానికి వచ్చింది. నాన్ ప్రైమ్ యూజర్స్ 15 శాతం క్యాష్ బాక్ తో దీన్నికొనుగోలు చేయవచ్చు.

 

 

ఒకటి కొంటే ఒకటి ఉచితం

భారీ డీల్‌కి తెరలేపిన అమెజాన్,ఒకటి కొంటే ఒకటి ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Prime Day Offers: Nubia M2, N2, Z11, Z17 Mini to Be Available With Discounts, Cashbacks Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot