రూ.50వేలకు పైన బెస్ట్ Flagship మొబైల్స్ కోసం.. ఓ లుక్కేయండి!

|

ఇటీవ‌లి కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా మంచి ఫీచ‌ర్లు, హై ఎండ్ స్పెసిఫికేష‌న్లు క‌లిగిన మొబైల్స్ ను కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అలా ఫ్లాగ్‌షిప్ (Flagship) మొబైల్స్‌పై ఆస‌క్తి ఉన్న వారి కోసం అమెజాన్ కంపెనీ ప్ర‌త్యేక సేల్ ప్ర‌క‌టించింది. ఈ సేల్‌లో భాగంగా ప‌లు ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌పై అమెజాన్ డిస్కౌంట్‌ల‌ను సైతం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో వినియోగ‌దారుల ఆస‌క్తికి అనుగుణంగా మేం బెస్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన కొన్ని ఫ్లాగ్ షిప్ మొబైల్స్ జాబితాను సిద్ధం చేశాం. ఈ జాబితాలో రూ.50 వేల నుంచి రూ.1.50 లక్ష‌ల వ‌ర‌కు ధ‌ర క‌లిగిన యాపిల్‌, సామ్‌సంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, గూగుల్ స‌హా ప‌లు కంపెనీల‌కు చెందిన మొబైల్స్ ఉన్నాయి. ఈ లిస్ట్‌ ఆధారంగా మీకు న‌చ్చిన మొబైల్స్ ఎంపిక చేసుకోవ‌చ్చు.

 

Samsung Galaxy Z Fold3 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు (ఫాంట‌మ్ సిల్వ‌ర్‌):

Samsung Galaxy Z Fold3 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు (ఫాంట‌మ్ సిల్వ‌ర్‌):

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.1,71,999 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 13శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.1,49,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 7.6 అంగుళాల అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ క‌లిగిన‌ డైనమిక్ HD+ AMOLED 2X పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 888 ఆక్టా-కోర్ ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4400mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Apple iPhone 13 Pro Max ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు(గోల్డ్‌):
 

Apple iPhone 13 Pro Max ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు(గోల్డ్‌):

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.1,39,900 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 2శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.1,36,900 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది A15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగి ఉంది. ఇది 6జీబీ ర్యామ్, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఐఓఎస్‌ 15 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4352mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Apple iPhone 13 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు (బ్లూ):

Apple iPhone 13 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు (బ్లూ):

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.1,09,900 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 5 శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.1,03,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది A15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఐఓఎస్‌ 15 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3240mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy S22 Plus ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy S22 Plus ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.1,01,999 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.84,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల అద్భుతమైన 120 Hz డైనమిక్ AMOLED 2 X డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Apple iPhone 13 Mini ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Apple iPhone 13 Mini ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.99,90 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 7 శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.92,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 5.4 అంగుళాల అద్భుతమైనసూపర్ రెటీనా XDR పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 4 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 15 ఐఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2438mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy S22 Ultra  ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy S22 Ultra ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.1,42,999 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.1,18,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.8 అంగుళాల అద్భుతమైన డైనమిక్ AMOLED 2 X డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Google Pixel 6 Pro 5G (Cloudy White):

Google Pixel 6 Pro 5G (Cloudy White):

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.1,09,990 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 22 శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.85,500 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.71 అంగుళాల అద్భుతమైన డైనమిక్ AMOLED 2 X డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 12 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5003mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy S22 5G (Phantom Whit):

Samsung Galaxy S22 5G (Phantom Whit):

ఈ మొబైల్ M.R.P. ధ‌ర రూ.91,999 గా ఉంది. కానీ, ఇది ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 16 శాతం డిస్కౌంట్‌తో మ‌న‌కు రూ.76,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.8 అంగుళాల అద్భుతమైన డైనమిక్ AMOLED 2 X డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Amazon Sale: List Of Best Smartphones From Rs. 50,000 To Rs. 1,50,000 To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X