ప్రారంభమైన ఆఫర్ల పండుగ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్!

దీపావళి షాపింగ్‌ను మరింత రసవత్తరం చేస్తూ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరోసారి ప్రారంభమైంది. అక్టోబర్ 20 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా ఆసక్తికర పండుగ డీల్స్‌తో ముందుకొచ్చేసింది. తొలి రోజు పండుగ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ ఐటమ్స్ పై ఈ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : ఈ రోజు నుంచే సేల్, రూ.1కే 'Redmi 3S Prime'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 6s 64GB

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (64జీబి)

రూ.62,999 ఖరీదు చేసే ఈ ఐఫోన్‌ను రూ.45,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. సిటీబ్యాంక్ కస్టమర్‌లు అదనంగా రూ.2,000 తగ్గింపు పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple iPhone 5s 16GB

యాపిల్ ఐఫోన్ 5ఎస్ (16జీబి వర్షన్)

స్సెషల్ డీల్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 5ఎస్ (16జీబి వర్షన్)ను కేవలం రూ.17,999కే అమెజాన్ విక్రయిస్తోంది. ఫ్లాష్‌సేల్ రూపంలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వెంటనే త్వరపడండి.

 

LG 43-inch smart LED TV

ఎల్‌జీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ (43 ఇంచ్)

రూ.54,900 ఖరీదు చేసే ఈ బ్రాండెడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని రూ.39,700కే సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. కాబట్టి త్వరపడండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1

రూ.13,499 ఖరీదు చేసే ఈ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డీల్ ఆఫర్‌లో భాగంగా రూ.10,999కే అమెజాన్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్‌తో పాటుగా 15జీబి ఎయిర్‌టెల్ డేటా ప్లాన్‌ను పొందవచ్చు.

Apple iPhone 6 16GB

యాపిల్ ఐఫోన్ 6 (16జీబి వర్షన్)

ఫ్లిప్‌కార్ట్ తన స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా రూ.36,990 ఖరీదు చేసే ఐఫోన్‌ను రూ.5,000 తగ్గింపుతో రూ.31,990కే ఆఫర్ చేస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ అలానే స్టాంర్డ్ చార్టర్డ్ బ్యాంక్ యూజర్లు అదనంగా రూ.2,500 తగ్గింపును పొందవచ్చు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Sale Offers, Flipkart Deals: iPhone 6s, iPhone 6, Lenovo Zuk Z1. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot