సామ్‌సంగ్ ఫోన్‌ల పై Amazon డిస్కౌంట్లు

అమెజాన్‌లో Samsung Carnival సందడి మొదలైంది. జూన్ 6 నుంచి జూన్ 8 వరకు నిర్వహించే ఈ ఆఫర్ల పండుగలో భాగంగా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు అలానే LED టీవీల పై భారీ నుంచి అతి భారీ డిస్కౌంట్లను అమెజాన్ సిద్ధంగా ఉంచింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.4000 తగ్గింపుతో సామ్‌సంగ్ గెలాక్సీ సీ7 ప్రో

ఈ మూడు రోజులు సేల్ పిరియడ్‌లో భాగంగా Samsung Galaxy C7 Pro మోడల్ పై రూ.4,000 తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ.25,990కే ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.13,070 వరకు ఎక్స్‌ఛేంజ్ క్రింద లభించే వీలుంటుంది. ఈ ఫోన్‌కు ముందు, వెనుకా 16 మెగా పిక్సల్ కెమెరాలు ఉంటాయి. 4జీబి ర్యామ్, 3,300mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రూ.750 తగ్గింపుతో సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో

ఈ మూడు రోజుల కార్నివాల్‌లో భాగంగా Samsung Galaxy On7 Pro మోడల్ పై రూ.750 డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ.8,740కే ఫోన్‌ సొంతమవుతుంది. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.6,712 వరకు ఎక్స్‌ఛేంజ్ క్రింద లభించే వీలుంటుంది. GoIbibo ఆఫర్ క్రింద ఫ్లైట్ అలానే హోటెల్ బుకింగ్స్ పై రూ.5,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది.

రూ.750 తగ్గింపుతో సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో

ఈ మూడు రోజుల సామ్‌సంగ్ కార్నివాల్‌లో భాగంగా Samsung Galaxy On5 Pro మోడల్ పై రూ.750 డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ.7,990కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.5,750 వరకు ఎక్స్‌ఛేంజ్ క్రింద లభించే వీలుంటుంది. GoIbibo ఆఫర్ క్రింద ఫ్లైట్ అలానే హోటెల్ బుకింగ్స్ పై రూ.5,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది.

రూ.750 తగ్గింపుతో సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8

ఈ మూడు రోజులు సేల్ పిరియడ్‌లో భాగంగా Galaxy On8 మోడల్ పై రూ.750 తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ12,740కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.9,999 వరకు ఎక్స్‌ఛేంజ్ క్రింద లభించే వీలుంటుంది. GoIbibo ఆఫర్ క్రింద ఫ్లైట్ అలానే హోటెల్ బుకింగ్స్ పై రూ.5,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది.

No Cost EMI పై సామ్‌సంగ్ ఫోన్‌లు

ఈ మూడు రోజుల సామ్‌సంగ్ కార్నివాల్‌లో భాగంగా గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే2 ప్రో, గెలాక్సీ జే5 ప్రైమ్, గెలాక్సీ సీ9 ప్రో ఫోన్‌ల పై నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని అమెజాన్ కల్పిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ క్రింద కూడా ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.

ACల పై 20% వరకు డిస్కౌంట్లు...

ఈ మూడు రోజులు సేల్ పిరియడ్ లో భాగంగా సామ్ సంగ్ రేంజ్ స్ప్లిట్ ఏసీల పై 20% వరకు డిస్కౌంట్లను సామ్ సంగ్ అందిస్తోంది. ఇదే సమయంలో రీఫ్రీజరేటర్స్, వాషింగ్ మెచీన్స్, మైక్రో వేవ్స్ అలానే ఎల్ఈడి టీవీల పై 15% నుంచి 30% వరకు డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Samsung Carnival: Discounts on Galaxy C7 Pro, On7 Pro, On5 Pro smartphones, no cost EMI offers. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot