సంచలనం రేపుతోన్న Amazon Samsung స్పెషల్ ఆఫర్స్

  X

  స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని కంప్యూటర్ల వరకు, రిఫ్రీజరేటర్లు మొదలుకుని టీవీల వరకు, ఇలా అన్ని విభాగాల్లోనూ నెం.1 ఉత్పత్తులను పరిచయం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్ అమెజాన్‌తో చేతులు కలిపి సంచలన ఆఫర్లకు తెరలేపింది.

  సంచలనం రేపుతోన్న Amazon Samsung స్పెషల్ ఆఫర్స్

  భారత్‌లో పండుగల శుభ తరుణాన్ని పురస్కరించుకుని Amazon Indiaతో చేతులుకలిపిన Samsung ప్రత్యేకమైన కార్నివల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. Samsung Carnival festival పేరుతో జరుగుతోన్న ఈ ఆఫర్ల పండుగలో భాగంగా సామ్‌సంగ్ తన అన్ని రకాల ఉత్పత్తుల పై కనివినీ ఎరగని డిస్కౌంట్లను అందిస్తోంది. వాటిలో బెస్ట్ డీల్స్‌ను చూసేద్దామా మరి...

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Samsung Galaxy On7 Pro

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ Samsung ఫోన్ కోసం చూస్తున్నారు. అయితే మీకోసం Galaxy On7 Pro ప్రత్యేకమైన తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.10,690 వెచ్చిస్తే చాలు ఈ ఫోన్ మీ సొంతమవుతుంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  Samsung Galaxy S7

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ Samsung హై రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసం Galaxy S7 రూ.9,000 తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.43,400 వెచ్చిస్తే చాలు ఈ ఫోన్ మీ సొంతమవుతుంది. మీ పాత ఫోన్ తో ఎక్స్ఛేంజ్ చేసుకునే పక్షంలో మీకు రూ.23,760 వరుకు రాయితీ లభించే అవకాశం. కనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  Samsung Galaxy On5 Pro

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ గోల్డ్ వర్షన్ Samsung ఫోన్ కోసం చూస్తున్నారు. అయితే మీ కోసం Galaxy On5 Pro రూ.500 తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.8,690 వెచ్చిస్తే చాలు ఈ ఫోన్ మీ సొంతమవుతుంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  Samsung RR19J21C3RJ Direct-cool Single-door Refrigerator

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ రిఫ్రీజరేటర్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung RR19J21C3RJ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రీజరేటర్ రూ.2000 తగ్గింపుతో సిద్దంగా ఉంది. రూ.12,490 వెచ్చిస్తే చాలు ఈ ఫ్రిడ్జ్ మీ సొంతమవుతుంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  Samsung 59 cm (24 inches) 24H4003 HD Ready LED TV

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ టీవీ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung (24 inches) 24H4003 హెడెఫినిషన్ రెడీ
  టీవీ రూ.3692 తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.12,208 వెచ్చిస్తే చాలు ఈ టీవీ మీ సొంతమవుతుంది. EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  Samsung EB40D 101.6 cm (40-Inches) HD Ready LED TV with IPS Panel

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ టీవీ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung (24 inches) హెడెఫినిషన్ రెడీ టీవీ రూ.15000 తగ్గింపుతో సిద్ధంగా ఉంది. రూ.31,149వెచ్చిస్తే చాలు ఈ టీవీ మీ సొంతమవుతుంది. EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  Samsung Tab A SM-T355YZWA Tablet

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ టాబ్లెట్ కోసం చూస్తున్నారా..? బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ టాబ్లెట్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung Tab (SM-T355YZWA) రూ.1400 తగ్గింపుతో సిద్దంగా ఉంది. రూ.16,500 వెచ్చిస్తే చాలు ఈ డివైస్ మీ సొంతమవుతుంది. EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  Samsung Galaxy S2 Tablet

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ టాబ్లెట్ కోసం చూస్తున్నారా..? బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ టాబ్లెట్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung Tab S2 రూ.3500 తగ్గింపుతో సిద్దంగా ఉంది. రూ.38,500 వెచ్చిస్తే చాలు ఈ డివైస్ మీ సొంతమవుతుంది. EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

   

  Samsung LS22E360HS/XL 21.5-inch Full HD LED Monitor

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ మానిటర్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung (LS22E360HS/XL) 21.5- ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఎల్ఈడి మానిటర్ రూ.4,000 ధర తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉంది. రూ.8,984 వెచ్చిస్తే చాలు ఈ డివైస్ మీ సొంతమవుతుంది. EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  Samsung LS24E510CS/XL 23.6-inch Full HD LED Monitor

  బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో బెస్ట్ సామ్‌సంగ్ మానిటర్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం Samsung (LS24E510CS/XL) 23.6- ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఎల్ఈడి మానిటర్ రూ.4,500 ధర తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉంది. రూ.13,549 వెచ్చిస్తే చాలు ఈ టీవీ మీ సొంతమవుతుంది. EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Amazon Samsung Carnival Festival: Top 10 Deals Up for Grab!. Read More in Telugu Gizbot....
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more