Home
Mobile

అమెజాన్ లో Samsung ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

By Anil

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. Samsung Days సేల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా Samsung స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెల 21న సేల్ ముగియబోతుంది .డిస్కౌంట్లో భాగంగా Samsung లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు అయిన Galaxy Note8, Galaxy A8 Plus, Galaxy J4, A6 Plus ఇంకా ఈ మధ్య లాంచ్ అయిన ఫోన్లు భారీ తగ్గింపును అందుకోనున్నాయి. అమెజాన్లో ఇప్పుడు డిస్కౌంట్లో లభిస్తున్న ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy Note8(డిస్కౌంట్ 19%):

Samsung Galaxy Note8(డిస్కౌంట్ 19%):

6.3 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Exynos ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 Noughat , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime 2(డిస్కౌంట్ 28%):

Samsung Galaxy J7 Prime 2(డిస్కౌంట్ 28%):

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Exynos ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A8 Plus(డిస్కౌంట్ 33%):

Samsung Galaxy A8 Plus(డిస్కౌంట్ 33%):

6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Exynos ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 Noughat , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A6 Plus(డిస్కౌంట్ 7%):

Samsung Galaxy A6 Plus(డిస్కౌంట్ 7%):

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A6(డిస్కౌంట్ 10%):

Samsung Galaxy A6(డిస్కౌంట్ 10%):

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4(డిస్కౌంట్ 9%):

Samsung Galaxy J4(డిస్కౌంట్ 9%):

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ Exynos ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J2 2018(డిస్కౌంట్ 11%):

Samsung Galaxy J2 2018(డిస్కౌంట్ 11%):

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Snapdragon 425 ప్రాసెసర్ ,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 Noughat , డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Duo(డిస్కౌంట్ 16%):

Samsung Galaxy J7 Duo(డిస్కౌంట్ 16%):

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Nxt(డిస్కౌంట్ 13%):

Samsung Galaxy J7 Nxt(డిస్కౌంట్ 13%):

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat,డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా(ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A7 2017(డిస్కౌంట్ 24%):

Samsung Galaxy A7 2017(డిస్కౌంట్ 24%):

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Amazon is offering Samsung Days Sale from June 18 to June 21. During the sale, a wide range of Samsung smartphones are available on attractive discounts. Customers buying a Samsung feature phone will get a flat discount of Rs. 500 on the purchase. Take a look at all the offers you can avail during this sale from here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X