Home
Mobile

అమెజాన్ లో వివో ఫోన్ల పై దుమ్మురేపే డిస్కౌంట్లు త్వరపడండి

అమెజాన్ లో మళ్లీ ఆఫర్ల సందడి మొదలైంది. చైనా దిగ్గజ మొబైల్ సంస్థ వివో కార్నివాల్ పేరిట ప్రత్యేక ఆఫర్లను యూజర్లకు అందిస్తోంది.

అమెజాన్ లో మళ్లీ ఆఫర్ల సందడి మొదలైంది. చైనా దిగ్గజ మొబైల్ సంస్థ వివో కార్నివాల్ పేరిట ప్రత్యేక ఆఫర్లను యూజర్లకు అందిస్తోంది. వివోకు చెందినV9 Pro, V11 Pro తో పాటు ఇతర ఫోన్లను కొనే యూజర్లకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగిస్తుంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డిస్కౌంట్ పొందిన వివో ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Vivo V9 Pro(20% డిస్కౌంట్)

Vivo V9 Pro(20% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Vivo V11(20% డిస్కౌంట్)

Vivo V11(20% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo V11 Pro(17% డిస్కౌంట్)

Vivo V11 Pro(17% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo NEX(16% డిస్కౌంట్)

Vivo NEX(16% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo Y83 Pro(17% డిస్కౌంట్)

Vivo Y83 Pro(17% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y81(21% డిస్కౌంట్)

Vivo Y81(21% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y93(13% డిస్కౌంట్)

Vivo Y93(13% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y91(16% డిస్కౌంట్)

Vivo Y91(16% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Vivo Y81i(27% డిస్కౌంట్)

Vivo Y81i(27% డిస్కౌంట్)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Vivo Carnival: Save up to Rs. 14,800 on your favorite Vivo smartphone.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X