టెక్ గజేంద్రుడి లీలలు..చూసి రిలాక్స్ అవ్వండి?

Posted By: Prashanth

టెక్ గజేంద్రుడి లీలలు..చూసి రిలాక్స్ అవ్వండి?

 

ప్రపంచవ్యాప్తంగా రోజు రకరకాల వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఆ విశేషాల్లో ఇది కూడా ఒకటి. ఈ విడ్డూరం మిమ్మల్ని ఆశ్చర్చచకితులను చేస్తుంది. ఇటీవల విడుదలైన శామ్‌సంగ్ గెలక్సీ నోట్ మనుషులకే కాదు జంతవులకు కూడా బాగా నచ్చినట్లుంది. పై చిత్రాన్ని పరిశీలిస్తే మీకే అర్ధమవుతుంది.. అక్కడ ఏమి జరుగుతోందో..? ఆ గజరాజు పేరు పీటర్. శామ్‌సంగ్ గెలక్సీ నోట్ అంటే ఈ గజేంద్రుడుకి అమితమైన ఇష్టం అందుకే కాబోలు గంటల తరబడి దీని ముందే గడుపుతన్నాడట. ట్రైనీ సాయంతో ఈ డివైజ్‌ను పీటర్ సునాయాశంగా ఆపరేట్ చేసేస్తున్నాడు.

మ్యూజిక్ అప్టికేషన్‌లను రన్ చెయ్యటం.. ఫోటోలను తీయటం.. వాటిని స్వైప్ చెయ్యటం ఈ టెక్ గజరాజుకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. ప్రమోషన్‌లో భాగంగా శామ్‌సంగ్ ఈ వీడియోను విడుదల చేసింది. చూసి రిలాక్స్ అవ్వండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot