లావా స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఐసీఎస్ అప్‌గ్రేడ్!

ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఆధారితంగా స్పందించే ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘లావా Xolo ఎక్స్900’ఎట్టకేలకు ఆండ్రాయిడ్ ఐసీఎస్ అప్‌గ్రేడ్‌ను దక్కించుకుంది. లావా Xolo అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీ పై వోటీఏ (ఓవర్-ద-ఎయిర్) అప్‌డేట్‌ను పొందుపరిచారు. ఫైల్ డౌన్‌లోడ్ సైజ్ 222ఎంబీ.
వోఎస్ అప్‌గ్రేడ్‌తో జత అయ్యే అంశాలు:
- ఫేస్‌అన్ లాక్ ఫీచర్,
- కంటెంట్ రిచ్ రీసైజబుల్ విడ్జెట్స్,
- ఇన్‌కమింగ్ కాల్స్ పట్ల క్విక్ రెస్పాన్స్,
- నోటిఫికేషన్‌లను డిస్మిస్ చేసుకునేందుకు స్వైప్,
- మెరుగైన వై-ఫై కనెక్టువిటీ ఇంటర్నెట్ కనెక్టువిటీ,
- మన్నికైన బ్యాటరీ లైఫ్,
- క్వాలిటీతో కూడిన కెమెరా ఫీచర్,
- బార్ కోడ్ స్కానింగ్,
- హై వీడియో గ్రాఫికల్ పనితీరు,
- ప్రీలోడెడ్ క్విక్ ఆఫీస్,
- లేటెస్ట్ వర్షన్ గూగుల్ సాఫ్ట్ వేర్,
- రీడిజైనుడ్ గ్యాలరీ అప్లికేషన్,
- శక్తివంతమైన వెబ్ బ్రౌజింగ్,
- మెరుగైన ఈ-మెయిల్ ఫీచర్,
Xolo 900 ఫీచర్లు:
4 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.6గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటమ్ జడ్2460 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
3జీ కనెక్టువిటీ,
బ్లూటూత్ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
1460ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.17,500.


Click it and Unblock the Notifications








