నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !

Written By:

నోకియా యూజర్లకు కంపెనీ శుభవార్త అందించనుంది. హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న నోకియా 3, 5, 6 స్మార్ట్‌ఫోన్లకు అతి త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ ఓఎస్‌కు చెందిన బీటా వెర్ష‌న్ నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌కు అందుబాటులో ఉండ‌గా, త్వ‌ర‌లో నోకియా 3, 5, 6 ఫోన్ల‌కు కూడా ఆండ్రాయిడ్ 8.0 బీటా వెర్ష‌న్ ల‌భ్యం కానుంది.

ఆఫర్ అలర్ట్ : గెలాక్సీ ఎస్7పై రూ. 16 వేల తగ్గింపు

నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !

ఆ త‌రువాత పూర్తి స్థాయిలో ఈ ఓఎస్ వెర్ష‌న్‌ను అందివ్వ‌నున్నారు. ఇందుకోసం నోకియా 3, 5, 6 ఫోన్ల‌ను వాడుతున్న యూజ‌ర్లు తమ ఫోన్‌లో సెట్టింగ్స్ లోకి వెళితే అక్కడ అబౌట్ ఫోన్‌ అనే ఆప్సన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఈ ఫీచర్ పొందవచ్చు. ఫోన్ సాఫ్ట్‌వేర్ విభాగంలో అప్‌డేట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో బీటా టెస్టింగ్ వెర్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు.

English summary
Android 8.0 Oreo beta available for Nokia 8, coming to Nokia 3, 5 and 6 soon more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot