50 ఫోన్లలో Android 9 Pie అప్‌డేట్: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకొండి
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని కొద్దీ రోజుల క్రితం విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే .
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని కొద్దీ రోజుల క్రితం విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే . ఈ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ను 'పై (Pie)' అనే పేరుతో గూగుల్ విడుదల చేసింది . కాగా ఇందులో అనేక కొత్త ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. అయితే ఈ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను ప్రస్తుతం గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే పొందారు కాగా మరి కొద్దీ రోజుల్లో 50 స్మార్ట్ ఫోన్లు ఈ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను పొందబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ స్మార్ట్ ఫోన్లలో మొదటగా పొందబోతున్నాయో సదరు కంపెనీలు లిస్ట్ ను విడుదల చేసేయి. ఈ శీర్షిక లో భాగంగా ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ పొందనున్న50 స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి....

శాంసంగ్
గెలాక్సీ S9
గెలాక్సీ S9 ప్లస్
గెలాక్సీ 9
గెలాక్సీ నోట్ 8
గెలాక్సీ S8
గెలాక్సీ S8 ప్లస్

హెచ్‌ఎండి గ్లోబల్
నోకియా 6.1
నోకియా 6.1 ప్లస్
నోకియా 7.1
నోకియా 7.1 ప్లస్
నోకియా 8
నోకియా 8 సిరోకో
నోకియా 3.1
నోకియా 3
నోకియా 1
నోకియా 5
నోకియా 5.1
నోకియా 6
నోకియా 8
నోకియా 2.1
నోకియా 2

వన్‌ప్లస్
వన్‌ప్లస్ 5టీ
వన్‌ప్లస్ 5
వన్‌ప్లస్ 3
వన్‌ప్లస్ 3టీ

హానర్
హానర్ 8X
హానర్ 10
హానర్ ప్లే
హానర్ View 10

బ్లాక్‌బెర్రీ
బ్లాక్‌బెర్రీ కీ2

హెచ్‌టీసీ
హెచ్‌టీసీ U11 ప్లస్
హెచ్‌టీసీ U11
హెచ్‌టీసీ U12 ప్లస్

మోటోరోలా
మోటో X4
మోటో G6
మోటో G6 ప్లస్
మోటో G6 ప్లే
మోటో Z2 ఫోర్స్
మోటో Z2 Play
మోటో Z3 Play
మోటో Z3
మోటోరోలా వన్ పవర్

సోనీ
Xperia XA2
Xperia XA2 Ultra
Xperia XZ1
Xperia XZ2
Xperia XZ2 Premium
Xperia XZ1 Compact
Xperia XZ Compact
Xperia XZ Premium

హువాయి
హువాయి P20 ప్రొ
హువాయి P20
హువాయి mate10
హువాయి mate10 ప్రొ


Click it and Unblock the Notifications








