బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది.. మీ వెతుకులాటకు ఈ శీర్షిక సరైన సమధానం కావచ్చు. హెచ్‌టీసీ.. సోనీ..సామ్‌సంగ్.. ఎల్‌జి.. మైక్రోమ్యాక్స్.. కార్బన్.. స్పైస్ వంటి మొబైల్ బ్రాండ్‌లు సమంజసమైన ధరల్లో అందిస్తున్న 13 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

దేశీయంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా స్పందించే రకరకాల స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ వర్షన్
స్మార్ట్‌ఫోన్‌లు మీరు మెచ్చిన ధరల్లో లభ్యమవుతాయి.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ డిజైర్ సీ (HTC Desire C):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.11,899.

కార్బన్ ఏ11 ( Karbonn A11):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8,990

కార్బన్ ఏ18 (Karbonn A18):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.9,790.

కార్బన్ ఏ21 (Karbonn A21):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్కార్పియన్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.10,790.

ఎల్‌జి ఈ612 (LG E612):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీవయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.12,499.

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్5 డ్యూయల్ ఈ615 (LG Optimus L5 Dual E615):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.13,499.

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ కాన్వాస్2 ఏ110 (Micromax Superfone Canvas2 A110):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్ (డ్యూయల్ కోర్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.12,000.

మైక్రోమ్యాక్స్ సూపర్‌ఫోన్ పిక్సల్ ఏ90 (Micromax Superfone Pixel A90):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.12,990

సామ్‌సంగ్ గెలాక్సీ చాట్ బీ5330 (Samsung Galaxy Chat B5330):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
850మెగాహెట్జ్ ప్రాసెసర్,
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8,490.

సోనీ ఎక్ప్‌పీరియా టైపో (Sony Xperia Tipo):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.9,499.

సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ (Sony Xperia Tipo Dual):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.10,299.

సోనీ ఎక్స్‌పీరియా మిరో (Sony Xperia Miro):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.14,499.

స్పైస్ స్టెల్లార్ హారిజన్ ఎమ్ఐ- 500 (Spice Stellar Horizon Mi-500):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ12,499.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot