Home
Mobile

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. గ్లోబల్ బ్రాండ్‌లలో ఒకటైన సామ్‌సంగ్ అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్‌లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో రూ.10,000 ధరల్లో లభ్యమవుతన్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

IBall Andi 5K Sparkle:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
ఫోన్ బరువు 168 గ్రాములు,
లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జీ సెన్సార్,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్ కనెక్టువిటీ,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1820ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8979
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium S5i:

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (3జీ+2జీ)
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఫోన్ ధర రూ.7990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

Spice Mi-550 Pinnacle Stylus:

5.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
ఎస్ పెన్ స్టైలస్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua I4 Plus:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్, 3జీ, జీపీఎస్, ఏజీపీఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.7189
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

Simmtronics XPAD:

1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4.7 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8989
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X