ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌తో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వర్షన్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. బరస్ట్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్ ను ఈ ఓఎస్‌లో ఏర్పాటు చేసారు.

ఇంకా చదవండి: నకిలీ.. మకిలీ

అంటే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచినంత సేపూ ఫోటోలను చిత్రీకరిస్తూనే ఉంటుంది. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో మార్కెట్లో లభ్యమవుతున్న 10స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుకు తెస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోనీ ఇలైఫ్ ఎస్7

జియోనీ ఇలైఫ్ ఎస్7
బెస్ట్ ధర రూ.23,899

ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5.2 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
ఆక్టా కోర్ 1.7గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2750 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 

లెనోవో ఏ7000

లెనోవో ఏ7000
ధర రూ.8,999

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
ధర రూ.8570

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
5 అంగుళాల తాకేతెర,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్లస్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3000 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ డిజైర్

హెచ్‌టీసీ డిజైర్

బెస్ట్ ధర రూ.23907

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5.5 అంగుళాల తాకేతెర,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
13 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

బెస్ట్ ధర రూ.46,955

ఫీచర్లు:
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఎక్సినోస్ 7 ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2550 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

సోనీ ఎక్స్‌పీరియా ఇ4

సోనీ ఎక్స్‌పీరియా ఇ4
ధర రూ.10,660

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4
ధర రూ.6,998

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.5 అంగుళాల తాకేతెర,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ వన్ ఎమ్9

హెచ్‌టీసీ వన్ ఎమ్9

ధర రూ.41,990

ఫోన్ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2840 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

గూగుల్ నెక్సస్ 6

గూగుల్ నెక్సస్ 6
ఫోన్ బెస్ట్ ధర రూ.43,999
ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
5.9 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకంండరీ కెమెరా,

 

 

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)

 

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)
ఫోన్ బెస్ట్ ధర రూ.6,999

ఫీచర్లు:
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2390 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android Phones with lollipop update india. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot