కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లేటెస్ట్‌గా ధర తగ్గిన ఫోన్స్ ఇవే
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయి రూ.10,000 వరకు ధర తగ్గింపును అందుకున్న 8 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు...
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే యోచనలో ఉన్నారా..? అయితే మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ ఎదురుచూస్తున్నాయి. కొద్దినెలల క్రితమే మార్కెట్లో లాంచ్ అయి రూ.10,000 వరకు ధర తగ్గింపును అందుకున్న 8 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం.
Read More : నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో మూడు కీలక మార్పులు

HTC U Ultra
హెచ్‌టీసీ యూ అల్ట్రా
ఫిబ్రవరి 2017లో లాంచ్ అయిన ఈ ఫోన్ తాజాగా రూ.7,000 ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.59,990. ధర తగ్దింపు తరువాత రూ.52,990. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia XZ
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్
2016లో లాంచ్ అయిన సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఏకంగా రూ.10,000 ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ. 51,990. ర తగ్దింపు తరువాత రూ.41,000. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A9 Pro (2016)
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
2016 సెప్టంబర్‌లో లాంచ్ అయిన సామ్‌సంగ్ ఏ9 ప్రో రూ.2,590 ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ. 32,490. ర తగ్దింపు తరువాత రూ.29,900. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Moto G4 Plus
మోటో జీ4 ప్లస్
గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన మోటో జీ4 ప్లస్ రూ.2000 తగ్గింపును అందుకుంది. ప్రస్తుత మార్కట్లో 16జీబి వేరియంట్ మోటో జీ4 ప్లస్ ధర రూ.11,999 (వాస్తవ ధర రూ.13,999). 32జీబి వేరియంట్ ధర రూ.13,999 (వాస్తవ ధర రూ.14,999). పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Z2 Plus
లెనోవో జెడ్2 ప్లస్
గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో జెడ్2 ప్లస్ రూ.3,000 తగ్గింపును అందుకుంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో 3జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 64జీబి వేరియంట్ ధర రూ.17,499. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Moto G4
మోటో జీ4
గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన మోటరోలా మోటో జీ4 రూ.2000 తగ్గింపును అందుకుంది. ప్రస్తుత మార్కట్లో 16జీబి వేరియంట్ మోటో జీ4 ధర రూ.10,499 (వాస్తవ ధర రూ.12,499). 32జీబి వేరియంట్ ధర రూ.13,999 (వాస్తవ ధర రూ.11,999). పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC 10
హెచ్‌టీసీ 10
హెచ్‌టీసీ నుంచి గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్ ఏకంగా రూ.10,000 తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.52,990. ప్రస్తుత ధర రూ.42,990. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y51L 4G
వివో వై51ఎల్ 4జీ
వివో నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన వై51ఎల్ 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.2,990 తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.11,980. ప్రస్తుత ధర రూ.8,990. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications