Home
Mobile

మొదటి సారి స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

By Super
Android vs. Windows Phone vs. iOS


స్మార్ట్‌ఫోన్ కొందామని డిసైడ్ అయ్యారా..?, ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏది అత్యుత్తమమైనది..?, దేని వల్ల ఎంతంత ఉపయోగం ఉంటుంది. ఈ విషయాల్లో మీకు అనుభువముందా..? స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ కంప్యూటర్‌ను కొనదలుచుకున్న వారికి ముందుగా వాటిలోపల ఉండే పీచర్లు ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టం పై అవగాహన ఉండాలి. దిగువ అమర్చిన టేబుల్ ఆండ్రాయిడ్, ఐవోస్, విండోస్ ప్లాట్‌ఫామ్‌ల పనితీరు, అవి సపోర్ట్ చేసే అప్లికేషన్లు ఇతర అంశాలకు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది.

టేబుల్ పరిశీలించిన అనంతరం ఏ వోఎస్‌కు ఎంత విశిష్టత ఉందో అర్థమవుతుంది.

అమ్మకాల విషయానికొస్తే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుత మార్కెట్‌ను శాసిస్తున్నాయి. తరువాతి వరసలో ఐవోఎస్ ఆపరేటింగ్ వ్యవస్థతో కూడిన ఆపిల్ గ్యాడ్జెట్లు ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన విండోస్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులను ఆకట్టకునే ప్రయత్నాలు సాగిస్తోంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X