మన విద్యార్థులు స్మార్ట్‌వాచ్‌ను డిజైన్ చేసారు!

|

టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్‌వాచ్ ఆవిష్కరణలు కొత్తేమికాదు. సోనీ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్నాయి. యాపిల్, సామ్‌సంగ్, నోకియా వంటి బ్రాండ్‌లు స్మార్ట్‌వాచీలు రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న స్మార్ట్‌వాచీలు స్మార్ట్‌ఫోన్‌‍లు తరహాలోనే ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. అసలు విషయానికొస్తే......భారత్‌కు చెందిన నలుగురు టెక్ విద్యార్థులు (అంకిత్ ప్రధాన్, పవనీత్ సింగ్ పూరీ, అపూర్వా సుకంత్, సిద్దాంత్ వాట్స్) అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలకు పోటీగా మొట్టమొదటి పూర్తి స్వతంత్రమైన ఇంకా సంపూర్ణ లక్షణాలతో కూడిన స్మార్ట్ వాచీను విడుదల చేసారు. పేరు 'ఆండ్రాయిడ్లీ' (Androidly). ఈ వాచీని డిజైన్ చేసిన డిజైనర్ కేవలం 17 సంవత్సరాల వయసు కలిగిన సిద్దాంత్ వాట్స్ కావటం విశేషం.

ఆండ్రాయిడ్లీ స్మార్ట్ వాచ్ ఫీచర్లు:

2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్320x 240కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 2 మెగా పిక్సల్ కెమెరా, 460 మెగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని16జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బుల్ట్ ఇన్ మైక్రోఫోన్, ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై కనెక్టువిటీ, రెగ్యులర్ ఫోన్ సిమ్ కార్డ్, యూఎస్బీ సాకెట్, ఇండియన్ మార్కెట్లోఆండ్రాయిడ్లీ స్మార్ట్‌వాచ్ ధర రూ.13,665.

ఆండ్రాయిడ్లీ స్మార్ట్‌వాచ్ బ్లాక్, గ్రే ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఈ వాచ్‌ను getandroidly.comలోకి లాగినై ప్రీఆర్డర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X