యాపిల్ కొత్త ఆవిష్కరణలు (రౌండప్)

Posted By:

శాన్‌ఫ్రాన్సిస్కో‌లో ప్రారంభమైన యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ, 2013) కొత్త కబుర్లతో టెక్ ప్రపంచాన్ని కనువిందు చేస్తోంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన సోమవారం యాపిల్ తన నూతనఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సదస్సు కీనోట్ అడ్రస్‌లో భాగంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐవోఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం, కొత్త మ్యాక్ ప్రో, ఐవర్క్ ఫర్ క్లౌడ్, ఐట్యూన్స్ రేడియో, వోఎస్ ఎక్స్ మావిరిక్స్ వంటి ఉత్పత్తులను ఆవిష్కరించారు. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ కొత్త ఆవిష్కరణలు (రౌండప్)

ఐఓఎస్ 7 ప్రత్యేక ఫీచర్లు:

పూర్తి రీడిజైన్ చేయబడిన ఇంటర్‌ఫేస్, సరికొత్త లాక్ స్ర్కీన్, సరికొత్త వెదర్ అప్లికేషన్, మల్టీపుల్ పేజ్ సపోర్ట్ ఫోల్డర్స్, నోటిఫికేషన్ సెంటర్ ఆన్ లాక్ స్ర్కీన్, ఫేస్‌టైమ్ ఆడియో కాల్స్, నోటిఫికేషన సింకింగ్, ఫోన్ ఇంకా మెసేజ్ బ్లాకింగ్, యాక్టివేషన్ లాక్. ఐట్యూన్స్ రేడియో, సఫారీ, సిరీ, ఎయిర్ డ్రాప్.

 

యాపిల్ కొత్త ఆవిష్కరణలు (రౌండప్)

మ్యాక్‌బుక్ ఎయిర్:

పట్టిష్టమైన బ్యాటరీ వ్యవస్థ,
హాస్‌వెల్ ప్రాసెసర్,
2ఎక్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
11 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ 9 గంటల బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ 12 గంటల బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
వేగవంతమైన ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ వ్యవస్థ,
వేగవంతమైన వై-ఫై వ్యవస్థ
128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడిన 11 అంగుళాల మ్యాక్ బుక్ ప్రారంభ ధర $999.

 

యాపిల్ కొత్త ఆవిష్కరణలు (రౌండప్)

మ్యాక్ ప్రో:

శక్తివంతమైన థర్మల్ కోర్ బాడీ,
ఇంటెల్ జియోన్ 12 కోర్ ప్రాసెసర్,
వేగవంతమైన ఈసీసీ మెమరీ,
థండర్ బోల్ట్ 2 సపోర్ట్,
డ్యూయల్ వర్క్ స్టేషన్ జీపీయూఎస్,
4కే డిస్ ప్లే సపోర్ట్,
విడుదల తర్వలో.......

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot