ఐఫోన్ XR ఫోన్ల తయారీని బంద్ చేయనున్న ఆపిల్

|

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ రెండు నెలల క్రితం తన లేటెస్ట్ ఐఫోన్లు ఐఫోన్ XS , XS మ్యాక్స్, Xఆర్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ముందుగా ఐఫోన్ XS , XS మ్యాక్స్ లు మార్కెట్‌లోకి విడుదల చేసింది, తరువాత ఐఫోన్ XR ఫోన్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఐఫోన్ XS , XS మ్యాక్స్ ఫోన్లకు ఉన్నంత డిమాండ్ ఐఫోన్ Xఆర్ ఫోన్‌కు లేకపోవడంతో ఈ ఫోన్ యొక్క ప్రొడక్షన్ ను నిలిపివేయాలని ఆపిల్ సంస్థ భావిస్తుంది . ఈ విషయం గురించి ఆపిల్ ఐఫోన్ల అసెంబ్లర్స్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌లకు సమాచారం ఇచ్చింది.

 

65 అంగుళాల స్మార్ట్‌టీవీని లాంచ్‌ చేసిన షియోమి

ఐఫోన్ 8, 8 ప్లస్....

ఐఫోన్ 8, 8 ప్లస్....

గత ఏడాది విడుదలైన ఐఫోన్ 8, 8 ప్లస్ ఐఫోన్లకు మంచి డిమాండ్ పెరిగిందని, అందుకే వాటి ప్రొడక్షన్ కు తమకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

కొత్త  ఐఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని...

కొత్త ఐఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని...

రాబోయే ఫెస్టివ్ సీజన్‌లో కొత్త ఐఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆపిల్ సంస్థ భావిస్తుంది . అందుకే ఐఫోన్ XR తప్ప మిగిలిన రెండు కొత్త ఐఫోన్లను పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తున్నట్లు తెలిసింది.

ఐఫోన్ XR  ఫీచర్స్...
 

ఐఫోన్ XR ఫీచర్స్...

6.1 LCD రెటీనా డిస్‌ప్లే

1792 x 828 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

A12 Bionic chipset ప్రాసెసర్

64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్

12 మెగాపిక్సల్ సింగల్ కెమెరా

7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా

4k Video Capture

iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

ఐఫోన్ XS ఫీచర్స్...

ఐఫోన్ XS ఫీచర్స్...

5.8 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే

2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

A12 Bionic chipset ప్రాసెసర్

64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్

12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా

7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా

4k Video Capture

iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

ఐఫోన్ XS మ్యాక్స్ ఫీచర్స్...

ఐఫోన్ XS మ్యాక్స్ ఫీచర్స్...

6.5 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే

2688 x 1242 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

A12 Bionic chipset ప్రాసెసర్

64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్

12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా

7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా

4k Video Capture

iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple cancels production boost for iPhone XR.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X