Home
Mobile

ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం

ఐఫోన్ కొనాలనుకునే ఆపిల్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. కంపెనీ ఆపిల్ ఫెస్ట్ పేరుతో భారీ ఆఫర్లకు తెరలేపింది.

ఐఫోన్ కొనాలనుకునే ఆపిల్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. కంపెనీ ఆపిల్ ఫెస్ట్ పేరుతో భారీ ఆఫర్లకు తెరలేపింది. రీటెయిల్ దిగ్గజం అమెజాన్ లో ఈ ఫెస్ట్ ఆఫర్ జరగనుంది.ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్లపై అలాగే పాత మొడల్స్ పై కొన్ని డీల్స్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు రూ.16 వేలకు పైగానే ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్ ఆర్, ఆపిల్ మాక్ బుక్స్ , ఐప్యాడ్స్ పై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఆపిల్ ఐఫోన్లపై కొన్ని బెస్ట్ డీల్స్ అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ (64జిబి)

ఐఫోన్ ఎక్స్‌ఆర్ (64జిబి)

రూ.6000 వేలు తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 70,900

ఐఫోన్ ఎక్స్‌ఆర్ (128జిబి)

రూ.6000 వేలు తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 75,900

ఐఫోన్ ఎక్స్‌ఆర్ (256జిబి)

రూ.6000 వేలు తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 85,900

 

ఐఫోన్ ఎక్స్ (64జిబి)

ఐఫోన్ ఎక్స్ (64జిబి)

రూ.16,901 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 74,999

ఐఫోన్ ఎక్స్ (256జిబి)

రూ.20,931 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 87,999

 

ఐఫోన్ 7 ప్లస్ (64జిబి)

ఐఫోన్ 7 ప్లస్ (64జిబి)

రూ.12,061 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 59,999

ఐఫోన్ 8 ప్లస్ (64జిబి)

ఐఫోన్ 8 ప్లస్ (64జిబి)

రూ.10,561 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 66,999

ఐఫోన్ 8 ప్లస్ (256జిబి)

రూ.11,111 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 79,999

 

ఐఫోన్ 8 (64జిబి)

ఐఫోన్ 8 (64జిబి)

రూ.9,941 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 57,999

ఐఫోన్ 8 (256జిబి)

రూ.13,501 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 67,999

 

ఐఫోన్6

ఐఫోన్6

రూ.8,901 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 22,999

ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ( 64జిబి)

ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ( 64జిబి)

రూ.5,000 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 104,900

ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ( 256జిబి)

రూ.5,000 తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ. 119,900

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Fest on Amazon: These are the best deals you can get on iPhone XR, iPhone X, iPhone 8 and other iPhones More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X