ఆపిల్ ఐఫోన్5 Vs నోకియా లూమియా 920: విన్నర్ ఎవరంటే..?

Posted By: Super

 ఆపిల్ ఐఫోన్5 Vs నోకియా లూమియా 920: విన్నర్ ఎవరంటే..?

 

 

ఐఫోన్5 ఆవిష్కరణ అనంతరం ఈ అధిక ముగింపు గ్యాడ్జెట్‌కు సంబంధించి అనేక విశ్లేషణలతో మీముందుకొచ్చిన ‘గిజ్‌బాట్’తాజాగా మరో విశ్లేషణను మీ ముందు ఉంచుతోంది. ఆపిల్ ఐఫోన్5 స్పెసిఫికేషన్‌లను, నోకియా లూమియా 920 ఫీచర్లతో విశ్లేషిస్తూ సాగిన ఈ కథనంలో గెలుపు ఎవరిది..?

డిస్‌ప్లే(Display):

ఐఫోన్5: 4 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్ లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1136 x 640పిక్సల్, 326 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.

లూమియా 920: 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ టెక్నాలజీ, రిసల్యూషన్  720 x 1280పిక్సల్స్, 332 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.

గెలుపు: డ్రా

పరిమాణం(Dimension):

ఐఫోన్5: పరిమాణం 123.8 x 58.6 x 7.6 మిల్లీమీటర్లు, బరువు 112 గ్రాములు.

లూమియా 920: చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7 మిల్లీమీటర్లు, బరువు 185 గ్రాములు.

గెలుపు: డ్రా

ప్రాసెసర్(Processor):

ఐఫోన్5:  ఆపిల్ ఏ6 ప్రాసెసర్,

లూమియా 920:  డ్యూయల్ కోర్ 1.5గిగాహెర్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 ప్రాసెసర్.

విన్నర్: ఐఫోన్5

ఆపరేటింగ్ సిస్టం( Operating System):

ఐఫోన్5: ఐవోఎస్ 6 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: 200 కొత్త ఫీచర్లు),

లూమియా 920: విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్‌టైల్ ఇన్‌ఫర్మేషన్, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్),

విన్నర్: డ్రా.

కెమెరా(camera):

ఐఫోన్5: 8 మెగాపిక్సల్ ఐసైట్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్‌ డిటెక్షన్ తదితర ప్రత్యేక ఫీచర్లు), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ కోసం).

లూమియా 920: 8.7 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్, జియో-టాగింగ్, ప్యూర్‌వ్యూ కెమెరా టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

విన్నర్: లూమియా 920.

స్టోరేజ్(Storage):

ఐఫోన్5: 16జీబి, 32జీబి,64జీబి మెమరీ కాన్ఫిగరేషన్స్, 1జీబి ర్యామ్.

లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్.

విన్నర్: డ్రా

కనెక్టువిటీ(Connectivity):

ఐఫోన్5: ఐఫోన్5 కనెక్టువిటీ ఫీచర్లు- డీసీ – హెచ్‌ఎస్‌డీపీఏ 42 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపిఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, వై-ఫై ప్లస్ సెల్యులర్, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ 2.0.

లూమియా 920: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై  802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ.

విన్నర్: లూమియా 920.

బ్యాటరీ(Battery):

ఐఫోన్5: Li-Po బ్యాటరీ (స్టాండ్ బై 225 గంటలు, టాక్ టైమ్ 8 గంటలు),

లూమియా 920: 2,000ఎమ్ఏహెచ్  Li-ion బ్యాటరీ (టాక్ టైమ్ 10 గంటలు, స్టాండ్ బై 400 గంటలు)

విన్నర్:  డ్రా

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot