సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Posted By:
  X

  యాపిల్ కార్పొరేషన్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్5సీలు ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికా తరహాలో.. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ కొత్త మోడళ్లను రెండు సంవత్సరాల సులభ వాయిదా పద్ధతిలోతమ నెట్‌వర్క్‌తో అందించేందుకు ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) ముందుకొచ్చింది. యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లను తమ నెట్‌వర్కుతో తీసుకునేవారికి అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 3జీడేటా ఇంకా జాతీయ రోమింగ్‌‍ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌ల కొనుగోలు పై ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) ఆఫర్ చేస్తున్న సులభ వాయిదా స్కీమ్ ప్రకారం ఐఫోన్ 5సీ పై నెలకు రూ.2599, ఐఫోన్ 5ఎస్ కొనుగోలు పై నెలకు రూ.2,999 చొప్పున 24 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ముందుస్తు చెల్లింపు కింద ఐఫోన్ 5సీ 32జీబి వర్షన్ ఫోన్ కు రూ.11,600 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 5ఎస్ 32జీబి వర్షన్ కు రూ.10,992, 64జీబి వర్షన్ కు రూ.19,992 ముందస్తుగా చెల్లించాలి. ఐఫోన్ 5ఎస్, 5సీ 16జీబి వర్షన్ ఫోన్‌లకు ముందుస్తు చెల్లింపు ఉండదు. క్రెడిట్ కార్డుదారులు రిలయన్స్ వరల్డ్ విక్రయశాలల్లో సులభ వాయిదా చెల్లింపు పై ఐఫోన్‌లను పొందవచ్చు. దేశంలో యాపిల్ ఐఫోన్‌ల విక్రయాలను పెంచేందుకు యాపిల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుంతో వేచి చూడాలి.

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

  ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. మరో ఫోన్ ఐఫోన్ 5సీ భారత మార్కెట్లో 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

  యాపిల్ కొత్త ఐఫోన్‌ల కొనుగోలు పై ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించిన వివరానలు క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Flipkart

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ ఐఫోన్5సీ 16జీబి వేరియంట్‌ను రూ.41,499కి ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Saholic

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ ఐఫోన్5సీ 16జీబి వేరియంట్‌ను రూ.41,900కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  next
  ఈ ఆన్‌లైన్ రిటైలర్ ఐఫోన్5సీ 16జీబి వేరియంట్‌ను రూ.40,900కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  shopping.indiatimes

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ ఐఫోన్5సీ 16జీబి వేరియంట్ ను ధర రూ.39,754 ధరకు ఆఫర్ చేస్తుంది.

  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Snapdeal

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి వేరియంట్‌‍ను రూ.39,752కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Tradus

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి వేరియంట్‌‍ను రూ.44,890కి ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Cromaretail
  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి వేరియంట్‌‍ను రూ.41,900కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Bigcmobiles:
  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి వేరియంట్‌‍ను రూ.41,900కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  sangeethamobiles

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి వేరియంట్‌‍ను రూ.41,900కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  univercell:

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి వేరియంట్‌‍ను రూ.41,899కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Saholic

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ.53,500కు ఆఫర్ చేస్తుంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Infibeam

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ.53,500కు ఆఫర్ చేస్తుంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  ebay

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ.50,990కి ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Next

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ.53,500కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Yebhi

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ.53,500కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Univercell:

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ.64,499కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  sangeethamobiles:

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌‍ను రూ 53,500కు ఆఫర్ చేస్తుంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  Shopclous:

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ ను రూ.66,000కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  homeneedsonline

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 32జీబి వేరియంట్‌ను రూ.53,500కు ఆఫర్ చేస్తుంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సులభ వాయిదా పై కొత్త ఐఫోన్... ఇవిగోండి 20 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

  TheMobileStore

  ఈ ఆన్‌లైన్ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 5ఎస్ 64జీబి వేరియంట్‌ను రూ.53,500కు ఆఫర్ చేస్తోంది.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more