యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

|

కుపర్టినో దిగ్గజం యాపిల్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ 5సీ'కి సంబంధించి రూ.4,000 ధర తగ్గింపును ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 5సీ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 2013 నవంబర్‌లో విడుదల చేసింది. అప్పటి ధర రూ.41,999. తాజా వ్యూహరచనలో భాగంగా యాపిల్ ఐఫోన్ 5సీ(16జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపు పై రూ.36,899కి ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 5సీ మోడల్‌ను ప్రత్యేకమైన ధర రాయితీతో అందిస్తోన్న 10 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు........

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ పై యాపిల్ ఐఫోన్ 5సీ

యాపిల్ నుంచి గతేడాది విడుదలైన ప్రీమియమ్ మోడల్ ఐఫోన్ ‘యాపిల్ ఐఫోన్ 5సీ'ను ఇప్పుడు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.7,500 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకునే అవకాశాన్ని యాపిల్ ఇండియా కల్పిస్తోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియగదారులు వర్కింగ్ కండీషన్‌లో ఉన్న తమ పాత స్మార్ట్‌ఫో్న్‌లను సమీపంలో ఉన్న యాపిల్ ప్రీమియమ్ రిసెల్లర్ వద్దకు తీసుకువెళ్లి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఆ పాత హ్యాండ్‌సెట్‌కు బదులుగా రూ.7,500 ధర డిస్కౌంట్‌తో కూడిన యాపిల్ ఐఫోన్ 5సీని సొంతం చేసుకోవచ్చు.

ఈ లిమిటెడ్ పిరియడ్ బుయ్ బ్యాక్ ఆఫర్ మే1, 2014 నుంచి మే 30, 2014 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 5సీ కోనుగోలు పై స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.2,100 క్యాష్‌బ్యాక్‌ను యాపిల్ ఆఫర్ చేస్తున్నట్లు ఫోన్‌అరీనా తెలపింది.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

Flipkart

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.35,999కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

Infibeam

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.34,400కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

Snapdeal

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.35,240కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)
 
యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

shopping.indiatimes

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.35,999కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

Saholic

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.41,900కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

Amazon

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.36,034కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

shopclues

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.34,600కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

Maniacstore

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.34,990కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

UniverCell

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.35,672కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

యాపిల్ ఐఫోన్ 5సీ పై భారీ ధర తగ్దింపు (10 బెస్ట్ డీల్స్)

eBay

ఈ రిటైలర్ వద్ద యాపిల్ ఐఫోన్ 5సీ రూ.34,990కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X