Home
Mobile

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

కాలిఫోర్నియాకు చెందిన కుపర్టినో టెక్ దిగ్గజం యూపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 5సీకి సంబంధించి 8జీబి వేరింయంట్‌ను తాజాగా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. దేశీయ మార్కెట్లో యాపిల్ ఐపోన్ 5సీ నిర్థేశిత ధర రూ.37,500. అయితే, యాపిల్ ఫోన్ కొనుగోలు పై రూ.3,000 ధర తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన ధర రాయితీలో భాగంగా ఇండియన్ యాపిల్ ఫ్యాన్స్ ఐఫోన్ 5సీ (8జీబి వర్షన్)ను రూ.34,500కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోన్ కొనుగోలు పై రూ.2,300 విలువ చేసే యాపిల్ ఐఫోన్ 5సీ కేస్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0. ఐఫోన్ 5సీ కొనుగోలు పై ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.34,996
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.37,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Infibeam

ఆఫర్ చేస్తున్న ధర ర రూ.34,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Shopclues

ఆఫర్ చేస్తున్న ధర రూ.34,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తున్న ధర రూ.38,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Maniacstore

ఆఫర్ చేస్తున్న ధర రూ.34,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

UniverCell

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,672
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

eBay

ఆఫర్ చేస్తున్న ధర రూ.34,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Shopping.indiatimes

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఐఫోన్ 5సీ కొనుగోలు పై 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

BigCmobiles

ఆఫర్ చేస్తున్న ధర రూ.33,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X