యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Posted By:

అమెరికాకు చెందిన ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్ 2013 ముగింపులో రెండు ఐఫోన్ మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ వేరియంట్‌లలో విడుదలైన ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ల అమ్మకాలు ఆరంభంలో అదరగొట్టినప్పటికి రోజులు గడిచే కొద్ది క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో బయ్ బ్యాక్ స్కీమ్, ఈఎమ్ఐ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమ్మకాలను పెంచే ప్రయత్నం చేసింది. విడుదల సమయంలో ఐఫోన్ 5ఎస్ 16జీబి వర్షన్ ధర రూ.53,500 కాగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.42981. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఐఫోన్ 5ఎస్ పై అందుబాటులో ఉన్న 10 అత్యుత్తమ డీల్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Flipkart

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.43,631
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Saholic

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

HomeShop18

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

HomeShop18

ఆఫర్ చేస్తోన్న ధర రూ.50,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Cromaretail

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Cromaretail

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Amazon

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.43,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Ebay

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.44,846
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Maniacstore

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Maniacstore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.50,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

TheElectronicStore

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

TheElectronicStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Shopclues

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.41,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Landmarkonthenet

యాపిల్ ఐఫోన్ 5ఎస్... 10 బెస్ట్ డీల్స్

Landmarkonthenet

ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple iPhone 5S Claims Top Spot in Sales: Top 10 Best Online Deals To buy In India. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting