యాపిల్ కొత్త ఐఫోన్‌లు ఇండియాలో విడుదల ఎప్పుడంటే..?

Posted By:

యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లు ‘ఐఫోన్ 5ఎస్', ‘ఐఫోన్ 5సీ'లు త్వరలో ఇండియన్ మార్కెట్లో లభ్యంకానున్నాయి. యాపిల్ తన కొత్త ఐఫోన్‌ వర్షన్‌లను భారత్ సహా ప్రముఖ దేశాల్లో విడుదల చేయనుంది. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. మరో ఫోన్ ఐఫోన్ 5సీ భారత మార్కెట్లో 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఈ వివరాలను ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ Saholic తన తాజా లిస్టింగ్స్‌లో పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్ లు:

పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్ లైన్ మార్కెట్లో యాపిల్ కొత్త ఐఫోన్‌లు గురించిన సమాచారం

ఆన్ లైన్ మార్కెట్లో యాపిల్ కొత్త ఐఫోన్‌లు గురించిన సమాచారం

Saholic

 

 

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో గ్యాలరీ

యాపిల్ ఐఫోన్ 5ఎస్ అధికారిక వీడియో ట్రెయిలర్

యాపిల్ ఐఫోన్ 5ఎస్ అధికారిక వీడియో ట్రెయిలర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot