Just In
- 13 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 15 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 19 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- News
Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్ చేసేసారు..!
యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్‌లను క్లోనింగ్ బెడదు బెంబేలెత్తిస్తోంది. మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఐఫోన్ 6కు సంబంధించి క్లోన్ డివైస్‌లు చైనా మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయంటూ వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఐఫోన్ 5ఎస్‌తో పోలిస్తే త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 6 అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెద్దదైన తెర, శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు ఈ ఫోన్ అమ్మకాలకు మరింత అనుకూలించే అవకాశముందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్
యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్

యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్
యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్

యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్
యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్

యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్
యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్

యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్
యాపిల్ ఐఫోన్ 6ను క్లోన్

యాపిల్ ఐఫోన్ 6 క్లోన్
యాపిల్ ఐఫోన్6 క్లోన్

యాపిల్ ఐఫోన్6 క్లోన్
యాపిల్ ఐఫోన్6 క్లోన్

యాపిల్ ఐఫోన్6 క్లోన్
యాపిల్ ఐఫోన్6 క్లోన్
యాపిల్ ఐపోన్ 5ఎస్ సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6 పై ఇప్పటికే అనేక ఆసక్తికర వార్తలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఐఫోన్ 5ఎస్‌తో ఫింగిర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను పరిచయం చేసిన యాపిల్ ఐఫోన్ 6లో సోలార్-ఛార్జింగ్ సఫైర్ గ్లాస్ స్ర్కీన్‌ను నిక్షిప్తం చేస్తున్నట్లు ప్రముఖ విశ్లేషకుడు మాట్ మార్గోలిస్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/1Z2C8ED4piM?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఈ ఫీచర్‌ను పొందుపరచటం ద్వారా ఐఫోన్ 6 బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుందట. అయితే ఈ అంశానికి సంబంధించి యాపిల్ వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. తన వార్తకు మరింత బలం చేకూరుస్తూ మాట్ పలు అంశాలను ఈ కథనంలో ఉటంకించారు. టచ్ సెన్సార్స్ ఇంకా సోలార్ ప్యానల్స్ పై యాపిల్ ఫిబ్రవరి 2013లో ఒక పేటెంట్ దాఖలు చేసినట్లు మాట్ ఈ సందర్భంగా గుర్తుచేసారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను 2014, సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో విడుదుల కాబోతున్న ఈ ఫోన్ ఐఫోన్5ఎస్ తో పోలిస్తే 4 రెట్లు వేగవంతంగా, గెలాక్సీ ఎస్4తో పోలిస్తే 2 రెండు రెట్ల వేగవంతంగా స్పందించగలదని రూమర్ మిల్స్ టాక్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470