యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Posted By:

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 6 భారీ ధర తగ్గింపును అందుకుంది. మార్కెట్ ధరతో పోలిస్తే రూ.6,550 తగ్గింపుతో ఈ డివైస్ ను ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ రిటైలర్ స్నాప్ డీల్ ఐఫోన్ 6ను రూ.46,999కి ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్, ఈబే వంటి ప్రముఖ వెబ్ సైట్ లు సైతం ఐఫోన్ 6ను డిస్కౌంట్ ధరల పై ఆఫర్ చేస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 6కు సంబంధించి మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ డీల్స్ ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఐఫోన్ 6 స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల తెర (రిసల్యూషన్ 750 x 1334పిక్సల్స్, 326 పీపీఐ), ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఐఓఎస్ 8.1.2), డ్యుయల్ కోర్ 1.4గిగాహెర్ట్జ్ సైక్లోన్ (ఆర్మ్ వీ8) యాపిల్ ఏ8 చిప్‌సెట్, పవర్ వీఆర్ జీఎక్స్6450 క్వాడ్‌కోర్ గ్రాఫిక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1810 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.46,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.48,817
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

eBay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.41,888
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,355
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.47,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

PayTM
ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,379
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 పై భారీ ధర తగ్గింపు: 10 బెస్ట్ డీల్స్

TheElectronicStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,033
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 6 Gets a Huge Price Cut: Top 10 Deals to Buy At Rs 46,999. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot