యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

Posted By:

విడుదలకు ముందే సంచనాల సృష్టిస్తోన్న యాపిల్ ఐఫోన్ 6 ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ఒక్క యూఎస్ మార్కెట్‌లోనే 4 మిలియన్ల ఐఫోన్ 6 యూనిట్‌లను తొలి రోజు ప్రీబుక్ చేసుకున్నట్లు యాపిల్ వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 6 అధికారికంగా విడుదల కానప్పటికి ప్రముఖ రిటైలర్ ebay.in ప్రీబుకింగ్‌లను ప్రారంభించింది. 16జీబి వర్షన్ ఐఫోన్ 6 ధర రూ.68,500. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో ఐఫోన్6ను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను మీముందుంచుతున్నాం. డీల్స్ వివరాలను తెలుసుకునే ముందు ఐఫోన్6 స్పెసిఫికేషన్‌లను ఒకసారి పరిశీలిద్దాం...

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

ఐఫోన్6ను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

Apple iPhone 6 16GB

ప్రముఖ రిటైలర్ ebay.in యాపిల్ ఐఫోన్6 16జీబి వర్షన్‌ను రూ.68,500కు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

APPLE iPHONE 6 16GB A1549 SILVER

ప్రముఖ రిటైలర్ ebay.in యాపిల్ ఐఫోన్6 16జీబి వర్షన్ ఏ1549 సిల్వర్ వేరియంట్‌ను రూ.69,199కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

Apple iPhone 6 (Latest Model) 64GB -Space Gray

ప్రముఖ రిటైలర్ ebay.in యాపిల్ ఐఫోన్6 64జీబి వర్షన్ స్పేస్ గ్రే వేరియంట్‌ను రూ.69,199కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

APPLE iPHONE 6 16GB /GOLD FACTORY

ప్రముఖ రిటైలర్ ebay.in యాపిల్ ఐఫోన్6 16జీబి వర్షన్ గోల్డ్ ఫ్యాక్టరీ వేరియంట్ ను రూ.75,000కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

Apple iPhone 6 (Latest Model) - 64 GB - Gold Smartphone

ప్రముఖ రిటైలర్ ebay.in యాపిల్ ఐఫోన్6 లేటెస్ట్ మోడల్ 64జీబి వర్షన్ గోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.75,000కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

Apple iPhone 6 (Latest Model) - 4.7" - 16GB - Gold

ఆఫర్ చేస్తోన్న ధర రూ.74,995
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

APPLE iPHONE 6 16GB SILVER/GOLD/SPACEGREY

ఆఫర్ చేస్తోన్న ధర రూ.79,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

iPhone 6 | 16 gb | Factory Unlocked | Space Grey

ఆఫర్ చేస్తోన్న ధర రూ.78,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

APPLE iPHONE 6 16GB A1549 - GOLD - FACTORY UNLOCKED

ఆఫర్ చేస్తోన్న ధర రూ.69,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6... 10 బెస్ట్ డీల్స్!

iPhone 6 | 16 gb | Factory Unlocked | Space Grey

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple iPhone 6 Not Available in India But You Can Buy via Ebay: Top 10 Online Deals. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot