యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తోన్న యాపిల్ లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు గురువారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యాపిల్ ఐఫోన్ ఆథరైజ్డ్ షోరూమ్‌లలో లభ్యమవుతున్నాయి. మొదటి దశలో భాగంగా లిమిటెడ్ ఎడిషన్‌లో లభ్యమవుతున్న ఈ ఫోన్‌లను దక్కించుకునేందుకు ఐఫోన్ ప్రేమికులు యాపిల్ గాడ్జెట్ స్టోర్‌ల వద్ద క్యూలు కట్టారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఐఫోన్ 6 కొనుగోలు పై ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
యాపిల్ ఐఫోన్ 6 కీలక స్పెసిఫికేషన్‌లు:
4.7 అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ ఏ8 చిప్‌సెట్, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో), వై-ఫై, ఎల్టీఈ సపోర్ట్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Flipkart: Apple iPhone 6(Gold, with 16 GB)
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Infibeam: Apple iPhone 6 (Gold) (16 GB)
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Saholic: Apple iPhone 6 16GB
ఆఫర్ చేస్తోన్న ధర రూ. 53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Snapdeal: Apple iPhone 6 - 16 GB(SPACE GRE-GOLD-SILVER)
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Amazon: Apple iPhone 6 (Gold, 16GB)
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Shopclues: Apple iPhone 6 - 16 GB
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
Ebay: Apple iPhone 6 (Latest Model) - 16GB - Silver-Smartphone
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
UniverCell
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
TheElectronicStore
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 : 10 బెస్ట్ డీల్స్
The Mobile Store
ఆఫర్ చేస్తోన్న ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








