రూ.40,000 కంటే తక్కువకే ఐఫోన్ 7
Paytm Mall భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్...
ఐఫోన్ కొనేందుకు సిద్దమయ్యారా..?, మీకో గుడ్‌న్యూస్. లేటెస్ట్ మోడల్ ఐఫోన్ మోడల్స్ పై Paytm Mall భారీ క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 మోడల్స్ పై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి వివరాలను పరిశీలించినట్లయితే..

ఐఫోన్ 7 128జీబి వర్షన్ పై ..
ఈ స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 7 128జీబి వర్షన్ పై రూ.11,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.58,393గా ఉండగా క్యాష్‌బ్యాక్ పోనూ రూ.47,393కే లభిస్తుంది. ఇదే సమయంలో ఐఫోన్ 7 32జీబి వర్షన్ పై రూ.9,100 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ పోనూ రూ.39,099కే ఈ ఫోన్ లభిస్తుంది.

ఐఫోన్ 7 ప్లస్ 128జీబి వర్షన్ పై
ఐఫోన్ 7 ప్లస్ 128జీబి వర్షన్ పై రూ.11,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను Paytm ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.70,669గా ఉండగా క్యాష్‌బ్యాక్ పోనూ రూ.59,169కే లభిస్తుంది. ఇదే సమయంలో ఐఫోన్ 7ప్లస్ 32జీబి వర్షన్ పై రూ.11,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను Paytm ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ పోనూ రూ.51,799కే ఈ ఫోన్ లభిస్తుంది.

ఐఫోన్ 6ఎస్ 32జీబి వర్షన్ పై
ఐఫోన్ 6ఎస్ 32జీబి వర్షన్ పై రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను Paytm ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ పోనూ రూ.32,349కే ఈ ఫోన్ లభిస్తుంది.

ఐఫోన్ 6 32జీబి వర్షన్ పై
ఐఫోన్ 6 32జీబి వర్షన్ పై రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను Paytm ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ పోనూ రూ.21,285కే ఈ ఫోన్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








