ఐఫోన్ 7 ప్లస్ పై రూ.12,000, ఐఫోన్ 7 పై రూ.10,000 తగ్గింపు
మూడులు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో భాగంగా లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ మోడల్స్ పై Paytm భారీ డిస్కౌంట్‌లను అందుబాటులో ఉంచింది.
"ద గ్రేట్ యాపిల్ సేల్" పేరుతో సరికొత్త సేల్‌ను పేటీఎమ్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. ది. ఫిబ్రవరి 14న ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 16తో ముగుస్తుంది.
మూడులు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో భాగంగా లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ మోడల్స్ పై Paytm భారీ డిస్కౌంట్‌లను అందుబాటులో ఉంచింది. యాపిల్ ఐఫోన్‌లతో పాటు iPads ఇంకా MacBooksను కూడా అందుబాటులో ఉంచారు.
Read More : నోకియా 6 ఇండియాలో దొరుకుతోంది, ధర ఎంతో తెలుసా..?

ప్రతి యాపిల్ ఉత్పత్తి పై క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్
ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే ప్రతి యాపిల్ ప్రొడక్ట్ పై పేటీఎమ్ క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రొడక్ట్ డెలివరీ అయిన 24 గంటల్లోపు ఈ క్యాష్‌బ్యాక్ అనేది కొనుగోలుదారుల పేటీఎమ్ వాలెట్‌లలోకి చేరిపోతుంది.

క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్‌కు వర్తించదు
క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించదు. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ను పొందే క్రమంలో యూజర్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది.

యాపిల్ ఉత్పత్తుల పై Paytm డీల్స్ ఇవే...
యాపిల్ ఐఫోన్ 7 256జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్. ఐఫోన్ 7 128జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.7,500 క్యాష్‌బ్యాక్. యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ 256జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్.ఐఫోన్ 7 ప్లస్ 128జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.7,500 క్యాష్‌బ్యాక్.

యాపిల్ ఉత్పత్తుల పై Paytm డీల్స్ ఇవే...
ఐఫోన్ 6ఎస్ 32జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.6,000 క్యాష్‌బ్యాక్. ఐఫోన్ 6 16జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.3,500 క్యాష్‌బ్యాక్. ఐఫోన్ 6 ప్లస్ 64జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.6,000 క్యాష్‌బ్యాక్.

యాపిల్ ఉత్పత్తుల పై Paytm డీల్స్ ఇవే...
యాపిల్ MacBooks పై మోడల్‌ను బట్టి రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్. యాపిల్ ఐప్యాడ్స్ పై రూ.9,000 వరకు క్యాష్‌బ్యాక్. యాపిల్ ఐప్యాడ్ ప్రో 12.9 (32జీబి వేరియంట్) పై రూ.4,500 వరకు క్యాష్‌బ్యాక్.


Click it and Unblock the Notifications









