కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

Written By:

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్‌కు సంబంధించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఐఫోన్ 6కు సక్సెసర్ వర్షన్‌గా మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 7 మార్కెట్ హాట్ టాపిక్‌గా నిలిచింది.

 కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

ఐఫోన్7 ఎలా ఉండబోతోంది అనే దాని పై ఇప్పటికే పలువురు డిజైనర్లు ఆసక్తికర కాన్సెప్ట్‌లను వెలుగులోకి తీుసుకువచ్చారు. రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం ఐఫోన్ 7 యాపిల్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 10 పై రన్ అయ్యే అవకాశం ఉంటుంది. యాపిల్ ఏ10 చిప్‌సెట్‌ను ఈ డివైస్‌లో పొందుపరిచే అవకాశం.

 కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

ఐఫోన్7 రూమర్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి :

4.7 అంగుళాల ఓఎల్ఈడి ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 750 x 1334పిక్సల్స్), 256జీబి స్టోరేజ్ కెపాసిటీ, ఎస్ఎల్ఆర్ క్వాలిటీతో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Read More : లెనోవో బ్లాక్‌బస్టర్ ఫోన్స్ ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 7: Top 8 Concepts We Wish Were Real! [Rumor Roundup].Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot