10 ఏళ్ల ప్రస్థానం: ఆపిల్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం, లైవ్ చూడాలంటే..

ఆపిల్ 10వ వార్షికోత్సవం సంధర్భంగా గ్రాండ్ ఈవెంట్ ను ఈ రోజు కాలిఫోర్నియాలో నిర్వహించనుంది.

By Hazarath
|

ఆపిల్ 10వ వార్షికోత్సవం సంధర్భంగా గ్రాండ్ ఈవెంట్ ను ఈ రోజు కాలిఫోర్నియాలో నిర్వహించనుంది. కాలిఫోర్నియాలో కొత్తగా నిర్మించిన సంస్థ ప్రధాన కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో కళ్లు చెరిరే లైటింగ్, సాంస్కృతికోత్సవాల మధ్య ఆపిల్ నూతన ఉత్పత్తులను లాంచ్ చేయనుంది.

కన్నీళ్లు తెప్పిస్తున్న స్టీవ్ జాబ్స్ ఆఖరి మాటలుకన్నీళ్లు తెప్పిస్తున్న స్టీవ్ జాబ్స్ ఆఖరి మాటలు

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ లు మార్కెట్లోకి..

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ లు మార్కెట్లోకి..

ఈ ఈవెంట్‌లో ఆపిల్ నూతనంగా తమారుచేసిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ లు మార్కెట్లోకి రానున్నాయి. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్లు విడుదల కానుండగా, ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఎన్నో లీక్ లు వస్తున్నాయి.

ఓఎన్ఈడీ మోడల్ డిస్ ప్లే

ఓఎన్ఈడీ మోడల్ డిస్ ప్లే

ఆపిల్ నుంచి రానున్న ఈ ఫోన్లలో ఓఎన్ఈడీ మోడల్ డిస్ ప్లే ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 3 జీబీ ర్యామ్..
 

3 జీబీ ర్యామ్..

ఈ మూడు గాడ్జెట్లలో 3 జీబీ ర్యామ్ ఉంటుందని, ఐఫోన్ ఎక్స్ లో 12 ఎంపీ రేర్ కెమెరా, 60 ఎఫ్పీఎస్ తో 4కే వీడియో సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 7 ఎంపీ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది.

6 కోర్ ఏ-11 ప్రాసెసర్

6 కోర్ ఏ-11 ప్రాసెసర్

ఆపిల్ ఆపరేటింగ్ వ్యవస్థల్లో 11వ అప్ డేట్ అయిన జీఎం (గోల్డెన్ మాస్టర్) సిస్టమ్ ఆధారంగా ఇవి పని చేస్తాయని, సంస్థ స్వయంగా తయారు చేసుకున్న 6 కోర్ ఏ-11 ప్రాసెసర్ తో ఇవి లభిస్తాయని తెలుస్తోంది.

ఐఫోన్ 8 ధర 1000 డాలర్ల వరకూ ఉంటుందని అంచనా

ఐఫోన్ 8 ధర 1000 డాలర్ల వరకూ ఉంటుందని అంచనా

3డీ ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ తో పాటు వైర్ లెస్ చార్జింగ్ ఫెసిలిటీ అదనపు ఆకర్షణలని తెలుస్తోంది. ఐఫోన్ 8 ధర 1000 డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, కచ్చితమైన ధర వివరాలు తెలియాలంటే కొన్ని గంటలు ఆగక తప్పదు.

లింక్ ఇదే

లింక్ ఇదే

ఆపిల్ లైవ్ ఈవెంట్ చూడాలనుకున్నవారు ఆపిల్ పేజిలోకి వెళ్లి ఈవెంట్ ని తిలకించవచ్చు. లింక్ ఇదే

Best Mobiles in India

English summary
iPhone X, iPhone 8, iPhone 8 Plus, and What Else You Can Expect From Apple's September 12 Event Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X